Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఆద్యంతం ఊగిసలాటకు గురైయ్యాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ ఓ దశలో 631 పాయింట్ల మేర లాభపడింది.. మధ్యాహం తర్వాత అమ్మకాల ఒత్తిడితో తుదకు 100 పాయింట్లు లేదా 0.19 శాతం కోల్పోయి 53,134కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఓ దశలో 16,026కు చేరగా.. తుదకు 26 పాయింట్లు తగ్గి 15,811 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్ 0.4 శాతం పెరగ్గా.. స్మాల్ క్యాప్ 0.2 శాతం తగ్గింది.