Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుత పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఫోన్ పేలో డిజిటల్, కాయిన్లు లేదా బార్ల రూపంలో బంగారం లేదా వెండి కొనుగోళ్లపై భారీ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నట్లు వెల్లడించింది. దంతేరస్ 2022కోసం బంగారంపై రూ.2500, వెండిపై రూ.500 క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 26 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.