Authorization
Wed May 07, 2025 08:40:20 pm
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీదారు సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కొత్తగా గెలాక్సీ ఎ04, గెలాక్సీ ఎ04ఇ మోడళ్లను విడుదల చేసినట్లు ప్రకటించింది. వీటితో ప్రవేశ విభాగం పోర్టుపోలియోను మరింత విస్తరించనున్నట్లు ఆశాభావం వ్యకం చేసింది. ఎ04లో రెండు వేరియంట్ల ధరలను రూ.11,999గా, రూ.12,999గా నిర్ణయించింది. ఎ04ఇలో మూడు వేరియంట్లను ఆవిష్కరించగా వాటి ధరలను రూ.9,299, రూ.9999, రూ.11,499గా ప్రకటించింది.