Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అమెజాన్ వాలంటైన్స్ డే స్టోర్ తో ప్రేమ సీజన్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

అమెజాన్ వాలంటైన్స్ డే స్టోర్ తో ప్రేమ సీజన్

నవతెలంగాణ న్యూఢిల్లీ:  తమ వాలంటైన్స్ డే స్టోర్ తో మీ ప్రేమను వ్యక్తీకరించడానికి Amazon.in  ఉత్తేజభరితమైన అవకాశాన్ని తెచ్చింది. చాకొలెట్స్, తాజా పూలు, బహుమతి సెట్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్ డెకార్, కిచెన్ ఉపకరణాలు, ఫ్యాషన్ మరియు సౌందర్య అవసరాలు, పెద్ద ఉపకరణాలు, యాక్ససరీస్, స్మార్ట్ ఫోన్స్, అమేజాన్ పరికరాలు మరియు ఇంకా ఎన్నో శ్రేణులను ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులు పై కస్టమర్స్ Amazon.in పై ఉత్తేజభరితమైన ఆఫర్స్ మరియు డీల్స్ ను ఫిబ్రవరి 14 వరకు ఆనందించవచ్చు.
          మీరు ప్రేమించిన వారితో ప్రేమను సంబరం చేసుకోండి మరియు తమ బహుమతి అవసరాలు అన్నింటి కోసం ఏకైక వేదికగా నిలిచిన అమేజాన్ వారి వాలంటైన్స్ డే స్టోర్ లో వారి షాపింగ్ అవసరాలను తీర్చండి. కస్టమర్స్ క్యాడ్ బరీ, వ్యాన్ హ్యుసేన్, గివా, జేయా బై కుందన్, ద హోల్ ట్రూత్, బాంబే షేవింగ్ కంపెనీ, ఓలే, హెర్బల్ ఎసన్స్, ఓపెన్ సీక్రెట్స్, జనస్య, ప్యూమా, గో కలర్స్, క్లోవియా, గ్లోబల్ దేశీ సహా పలు బ్రాండ్స్ కోసం కస్టమర్స్ షాపింగ్ చేయవచ్చు.
అమేజాన్ షాపింగ్ యాప్ (ఆండ్రాయిడ్ మాత్రమే) పై అలెక్సాను ఉపయోగించి “వాలంటైన్స్ డే స్టోర్” ను పొందడానికి కస్టమర్స్ తమ వాయిస్ ను కూడా ఉపయోగించవచ్చు. యూజర్స్ యాప్ పై మైక్ ఐకాన్ ను ట్యాప్ చేయాలి మరియు - అలెక్సా గో టు వాలంటైన్స్ డే స్టోర్' అనాలి, అంతే వారు నేరుగా స్టోర్ లో ఉంటారు.
            అదనంగా, Amazon.in వాలంటైన్స్ డే కోసం ఈ నెల  లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది. కస్టమర్స్ మీరు ఎంత ఉత్తమంగా దుస్తులు ధరించవచ్చు, మీరు ప్రేమించిన వారు ప్రత్యేకంగా అనుభూతి చెందడానికి మీ భావాలను వ్యక్తీకరించడం, మీ ఇంటిని వీ-డేకు సిద్ధం చేయడం, మరింకా ఎన్నో వాటిని చూడవచ్చు. ఈ లైవ్ స్ట్రీమ్స్ సిమ్రాన్ బలార్, చింకీ మింకీ, సురభి రాఠోర్, కర్రన్ థింగ్రా మరియు ఫిజా ఖాన్ సహా ప్రసిద్ధి చెందిన కంటెంట్ తయారీదారులను చూపిస్తాయి మరియు ఆఖరి నిమిషంలో కలిగే సమస్యలు నివారించడానికి వారి సలహాలు, ఉపాయాలు తెలియచేస్తాయి.  ఈ తయారీదారులను వీక్షించవచ్చు, వారితో చాట్ చేయవచ్చు మరియు డ్రెస్సింగ్ మరియు బహుమతులు పై వారి సిఫారసులను ఇక్కడ లైవ్ షాపింగ్ చేయవచ్చు: www.amazon.in/live
             వారంటే మీకు ఎంత ప్రత్యేకమో మరియు విక్రేతలు నుండి కొన్ని ఉత్తేజభరితమైన ఆఫర్స్ మరియు డీల్స్ తో బహుమానపూర్వకమైన అనుభవాన్ని ఆనందించడానికి  వారికి చూపించవలసిన సమయం ఇది:
మీరు ప్రేమించే యువతి కోసం ఈ గొప్ప అందమైన బహుమతులు ఎంచుకోండి
    స్నాప్ ట్రాన్ మిస్టర్ అండ్ మిసెస్ కాఫీ మగ్స్: మీ భార్యామణి కోసం ఈ అందమైన జంట మగ్స్ ను ఎంచుకోండి. ఒకరికొకరు మీ ప్రేమను వ్యక్తీకరించడానికి ఇది పరిపూర్ణమైన బహుమతి. ఇవి ప్రతిరోజూ ఉపయోగించడానికి సౌకర్యవంతమైనవి, ఉత్తమమైనవి, ఆధునికమైనవి, వీటిని రూ. 1099కి పొందండి.
    టెడ్డీ మరియు సెంటెడ్ గులాబీలతో ట్రెజర్ బాక్స్: ఒకరితో మరొకరు మీ ప్రేమను ఆనందించడానికి అందమైన సాఫ్ట్ టెడ్డీ మరియు పరిమళభరితమైన గులాబీలు యొక్క పరిపూర్ణమైన కలయిక. ఈ సృజనాత్మకమైన బహుమతిని రూ. 198కి పొందండి.
   హగ్ 'ఎన్' ఫీల్ సాఫ్ట్ టాయ్స్ టెడ్డీ బేర్ :  పెద్ద మరియు సాఫ్ట్ టెడ్డీని గట్టిగా కౌగిలించుకోవడం ఎంతో ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంటుంది. మీ భాగస్వామికి సాఫ్ట్ టాయ్ ను బహుకరించండి, వారు తమ జీవితాంతం ఆనందిస్తారు. దీనిని రూ. 719కి పొందండి.
మీ గేమింగ్ భాగస్వామి కోసం పరిపూర్ణమైన బహుమతులు
     అసూస్ వివోబుక్ ప్రో 16 ల్యాప్ టాప్:  ఈ అసూస్ వివో బుక్ ప్రో 16 ల్యాప్ టాప్స్ తో పరిపూర్ణమైన గేమింగ్ నైట్ తో మీరు ప్రేమించిన వారిని ఆశ్చర్యపరచండి. ఇంటెల్ కోర్ i9 11th GENతో 4B RTX 3050 వరకు, విండోస్ 11, ఆఫీస్ 2021, బిల్ట్ ఇన్ అలెక్సా, ఎఫ్ పీ సెన్సర్ మరియు ఇంకా ఎన్నో. రూ. 99,990కి ఉత్తమమైన గేమింగ్ అనుభవం పొందండి.
    డ్యూయల్ సెన్స్ వైర్ లెస్ కంట్రోలర్ - (ప్లేస్టేషన్ 5): మీ ఉత్తమమైన గేమింగ్ భాగస్వామితో అత్యంత లీనమయ్యే గేమింగ్ అనుభవం గుర్తించండి. ప్లేస్టేషన్ కన్సోల్  చేయగలిగే నియమాలను పునః లిఖించే అనుకూలమైన సీపీయూ, జీపీయూ, ఎస్ఎస్ డీ శక్తిని సమీకృత I/Oతో పొందండి. ఇప్పుడు, అతుల్యమైన గ్రాఫిక్స్ ను ఆనందించండి మరియు కొత్త పీఎస్5 ఫీచర్స్ ను హాప్టిక్ ఫీడ్ బ్యాక్, అడాప్టివ్ ట్రిగ్గర్స్ మరియు 3 డీ ఆడియో టెక్నాలజీతో అనుభవించండి. దీనిని అమేజాన్ పై కేవలం రూ. 5,490కి పొందండి.
ఈ ఉత్పత్తులతో డేట్ కోసం శిక్షణ పొందండి
    వెగా 3 ఇన్ 1 హెయిర్ స్టైలర్: మీరు కోరుకున్న శైలిలో మీ జుత్తుకు స్టైల్ చేయకుండా ఎటువంటి డేట్ పూర్తి కాదు. ఈ త్రీ-ఇన్-వన్ హెయిర్ స్టైలింగ్ డివైజ్ అన్ని రకాల జుత్తు కోసం పరిపూర్ణమైనది మరియు బీచ్ వేవ్స్, టైట్ కరల్స్, లూజ్ కరల్స్ లేదా క్రింప్స్ సహా ఏవైనా హెయిర్ స్టైల్స్ ను మీరు తయారు చేయవచ్చు, మీ భాగస్వామిని ఆకర్షించడానికి సహజమైన స్ట్రెయిట్ ఫినిష్డ్ రూపాన్ని కూడా పొందవచ్చు. ఈ స్టైలింగ్ అవసరాన్ని రూ. 1419కి పొందండి.
    ఫిలిప్స్ మల్టి గ్రూమింగ్ కిట్ (9 ఇన్ 1): బాగా అలంకరించుకున్న రూపం ఎన్నటికీ తప్పు కాదు. బాగా పోషణ చేసిన మరియు పరిపూర్ణంగా తీర్చిదిద్దబడిన గడ్డంతో మీ డేట్ నాడు శాశ్వతమైన ప్రభావం కలిగించండి. 60 నిముషాలు పని చేసే సమయంతో సెల్ఫ్-షార్పినింగ్ స్టెయిన్ లెస్ -స్టీల్ బ్లేడ్స్ తో ముఖం, తల మరియు శరీరం కోసం ఈ నైన్-ఇన్-వన్ గ్రూమింగ్ కిట్ ను పొందండి. ఈ కిట్  రూ. 1715కి లభిస్తుంది.
    ఎంఐ కార్డ్ లెస్ బియర్డ్ ట్రిమ్మర్ :  20 లెంగ్త్ సెట్టింగ్స్, వేగవంతంగా ఛార్జింగ్ మరియు 60 నిముషాల వాడకంతో ఎంఐ కార్డ్ లెస్ బియర్డ్ ట్రిమ్మర్ తో మీ డేట్ నైట్ కోసం ఇబ్బందిరహితమైన కార్డ్ లెస్ ట్రిమ్మర్ ను పొందండి. మీరు ప్రేమించే వారితో మీ డేట్ కోసం క్లీనింగ్ దువ్వెన మరియు ట్రావెల్ పౌచ్ తో ఇది లభిస్తోంది. ఇది రూ. 1099కి లభిస్తోంది.
    ఫ్రాగ్రెన్స్ & బియాండ్ నేచురల్ పెర్ఫ్యూ మ్ గిఫ్ట్: మీ స్టైల్ కు చేర్చండి మరియు సహజమైన బాడీ వాష్, బాడీ లోషన్ తో మెరవండి మరియు పునరుత్తేజం కలిగించే పరిమళాలు అద్దండి. ఈ కాంబోను రూ. 997కి పొందండి.
మీ ప్రణయాన్ని ఆనందభరితం చేయడానికి పరిపూర్ణమైన డేట్ నైట్ పొందండి    టమ్మీ హిల్ ఫిగర్ మెన్ టి-షర్ట్: ఆధునికమైన మరియు స్మార్ట్ టి-షర్ట్ తో మీ డేట్ రూపానికి కొంత స్టైల్ మరియు అందం చేర్చండి. మీ ఫ్యాషన్ గేమ్ పరిపూర్ణంగా ఉండటానికి మీరు దీనిని జాకెట్ మరియు బ్లూ జీన్స్ తో లేదా స్నీకర్స్ తో జత  చేయవచ్చు. మీరు ఈ జాకెట్ ను రూ. 2319కి పొందవచ్చు.
    హర్పా విమెన్స్ స్కేటర్ డ్రెస్: మీ వాలంటైన్ ను ఈ విలక్షణమైన స్కేటర్ డ్రెస్ లో ఆకర్షించండి మరియు మరింత అందమైన సాయంత్రం డేట్ గా చేయండి. సున్నితంగా మరియు ఉత్తమంగా ఉంచడానికి మీరు దీనిని వెండి ఇయర్ రింగ్స్ మరియు నలుపు స్టిలిటోస్ తో జత చేయండి. ఈ డ్రెస్ రూ. 720కి లభిస్తోంది.

    బాక్స్ చెయిన్ తో గివా 925 స్టెర్లింగ్ సిల్వర్ డ్యూ నెక్లెస్: సన్నిహితమైన జ్యువెలరీ పీస్ తో మీ భాగస్వామికి మీ భావాలను తెలపండి. ప్రత్యేకమైన సమయంగా చేయడానికి మీరు ఆమెకు ఈ అందమైన, నాజూకైన నెక్ పీస్ ను కొనుగోలు చేయవచ్చు. ఇది రూ. 1,519కి లభిస్తోంది.

    ఫిల్మీ వస్త్రా మెన్స్ & విమెన్స్ కాటన్ హుడీస్ (2 ప్యాక్): మీ హోమ్ డేట్స్ కోసం మీ కోసం మరియు మీ భాగస్వామి కోసం ఈ మ్యాచింగ్ హుడీస్ పొందండి. మీ భాగస్వామితో జోడీ చెందండి మరియు ఒకరికొకరు తమ భావాలను వ్యక్తీకరించండి. ఈ 2 ప్యాక్ ను రూ. 1999కి పొందండి.
ఆ ఉత్తేజభరితమైన డేట్ నైట్ కోసం మీరు ఉత్తమంగా అడుగు ముందుకు వేయండి
    ఇవిషా రెడ్ & పింక్ లవ్ ఫాయిల్ బెలూన్స్: మీ వాలంటైన్ డే అలంకరణ కోసం ప్రేమ బెలూన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఈ గులాబీ మరియు రెడ్ ఫాయిల్ బెలూన్స్ మీ డేట్ ఏర్పాటు కోసం పరిపూర్ణమైన నేపధ్యపు ఏర్పాటవుతుంది. రూ. 299కి లభిస్తోంది.
    చెక్క పెట్టెలో సెలబ్రే8 లవ్ యు ఫర్ ఎవ్వెర్ రొమాంటిక్ గ్రీటింగ్ కార్డ్:  ప్రేమికుల కోసం  పెట్టెలో చుట్టబడిన పరిపూర్ణమైన బహుమతి ఇది. మీరు ప్రేమించే వారి కోసం సృజనాత్మకమైన బహుమతి ఇది. ప్రేమించిన వారి కోసం ఈ చెక్క పెట్టె గొప్ప ఆశ్చర్యకరమైన బహుమతి, దీనిలో మల్టిలేయర్ మడతలు కలిగిన గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి. దీనిని రూ. 319కి పొందండి.
    హైలీ సెంటెడ్ రోజ్ మరియు ఔధ్ మరియు అరోమా సెంటెడ్ క్యాండిల్స్: పరిమళభరితమైన క్యాండిల్స్ తో డేట్ అనుభవం పెంచండి మరియు పరిపూర్ణమైన డేట్ కోసం పరిపూర్ణమైన మనోస్థితిని కలిగి ఉండండి. రూ. 699కి లభిస్తోంది.
    క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్: కొంత తియ్యదనం లేకుండా ఎలాంటి డేట్ పూర్తి కాదు. క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ చాకొలెట్ హోమ్ ట్రీట్స్ తో మీ ప్రణయభరితమైన రోజుకు తియ్యదనం చేర్చండి. కేవలం సిల్క్ తో చెప్పండి. రూ. 194కి లభ్యం.
మీరు అభిమానించే జ్ఞాపకాలతో కనక్ట్ అయి ఉండండి మరియు కాప్చర్ చేయండి
    కొడక్ మినీ షాట్ 2 రెట్రో పోర్టబుల్ ఇన్ స్టెంట్ కెమేరా మరియు ఫోటో ప్రింటర్: కోడక్ మినీ షాట్ తో మీ ప్రణయభరితమైన క్షణాలను అందుకోండి మరియు మీరు అభిమానించే షాట్ కు తక్షణమే ప్రింట్ అందుకోండి. వైర్ లెస్ ఇన్ స్టెంట్ కెమేరాతో మీ జ్ఞాపకాలను పొందుపరుచుకోండి మరియు మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్ ఫోన్స్ తో అనుకూలతను ఆనందించండి. దీనిని రూ. 10,999కి పొందండి.
ఈ అమేజాన్ డివైజెస్ తో మీ ప్రేమను వ్యక్తీకరించండి
    సరికొత్త కిండిల్ (2022 విడుదల): అతి తేలికైన, అత్యంత పొందికైన సరికొత్త కిండిల్ తో మీ జీవితంలో నిత్య పాఠకుడ్ని ఈ వాలంటైన్స్ డే నాడు ఆశ్చర్యపరచండి. ఇది 300 ppi హై-రిజల్యూషన్  డిస్ ప్లే మరియు 16 జీబీ స్టోరేజ్ తో లభిస్తూ పుస్తక ప్రేమికులు తమ వెంట తమ గ్రంథాలయాన్ని తీసుకువెళ్లడానికి పరిపూర్ణంగా ఉంది. ప్రకాశవంతమైన ఎండలో లేదా అసలు ఎండే లేకుండా డార్క్ మోడ్ మరియు అడ్జస్టబుల్ ఫ్రంట్ లైట్ అన్ని పరిస్థితులలో సౌకర్యవంతంగా చదివే అనుభవాన్ని ఇస్తుంది. రూ. 9,999కి దీనిని Amazon.in  పై పొందండి.
    ఇకో డాట్ (3వ తరం): ఈ వాలంటైన్స్ డేకి మూడ్ ను కలిగించడానికి మా అత్యంత ప్రసిద్ధి చెందిన స్మార్ట్ స్పీకర్స్ పొందండి. రొమాంటిక్ మ్యూజిక్ ప్లే చేయవలసిందిగా ఇకో డాట్ (3వ తరం) పై అలెక్సాను అడగండి, అనుకూలమైన స్మార్ట్ హోమ్ డివైజ్ లను మరియు ఇంకా ఎన్నో వాటిని నియంత్రించండి. డేట్ నైట్ నాడు మీకు ఇష్టమైన వంటకాలు వండండి లేదా మూవీ నైట్ కోసం కౌచ్ నుండి లైట్స్ ను డిమా చేయండి- ఇదంతా కేవలం మీ స్వరం ఉపయోగించి మాత్రమే. దీనిని రూ. 3,499కి Amazon.in  పై పొందండి.
    సరికొత్త అలెక్సా వాయిస్ రిమోట్ లైట్ తో ఫైర్ టీవీ స్టిక్ లైట్: టీవీ సీరీస్ లేదా మూవీ ప్రేమికులు తెలుసా? ఫుల్ హెచ్ డీతో వేగంగా స్ట్రీమింగ్ చేయడంలో తమకు ఇష్టమైన కంటెంట్ ను ఆనందించడానికి ఫైర్ టీవీ స్టిక్ లైట్ ను బహుమతిగా ఇవ్వండి. కేవలం మీ స్వరంతో నిరంతరంగా నియంత్రించడానికి అనుకూలమైన అలెక్సా వాయిస్ రిమోట్ లైట్ అనుమతి ఇస్తుంది. ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, యూ ట్యూబ్, జీ5, వూట్ సెలక్ట్ మరియు ఇంకా ఎన్నో వాటిని మీరు సబ్ స్క్రైబ్ చేసిన స్ట్రీమింగ్ సర్వీస్ పై కొత్త విడుదలలను లేదా ఆల్-టైమ్ ఫేవరెట్స్ ను  స్ట్రీమ్ చేయండి. ఈ పరిపూర్ణమైన లీనమయ్యే వీక్షణ భాగస్వామిని రూ. 2,999కి Amazon.in పై పొందండి.
హోమ్ డేట్ కోసం ప్రణాళిక చేస్తున్నారా ? ఈ కిచెన్ వేర్ తో అమోఘమైన భోజనం వండండి
    ఇన్ స్టెంట్ పాట్ డ్యువో మల్టి-ఫంక్షనల్ ప్రెషర్ కుకర్: ఈ 9 ఇన్ 1 స్టెయిన్ లెస్ స్టీల్ మల్టి-ఫంక్షనల్ లిడ్ తో ప్రెషర్ కుక్ చేయబడిన , భోజనాన్ని మీ ప్రశాంతమైన, ప్రణయభరితమైన నైట్ కోసం మీరు ప్రేమించిన వారి కోసం తయారు చేయండి. మెరుగుపరచబడిన  ఒత్తిడిరహితమైన వెంటింగ్ మరియు కుకింగ్ ప్రోగ్రెస్ ఇండికేటర్ తో  లభించే ఇన్ స్టెంట్ పాట్ కుకర్ ఎంచుకోండి. ఇది రూ. 9,999కి లభిస్తోంది.
    కరోట్ నాన్ స్టిక్ కుక్ వేర్ కాంబో: మీ ఫ్యాన్సీ హోమ్ డేట్ కోసం ఫ్యాన్సీ భోజనం తయారు చేయడానికి నాన్-స్టిక్ కుక్ వేర్ కాంబోకు మించినది ఏముంది. 3 సెట్ కుక్ వేర్ కాంబోలో ఖర్చుకు తగిన విలువనిచ్చే మరియు మన్నికైన గ్రనైట్ ఫ్రైయింగ్ ప్యాన్, దోస్త్ తవా, కడాయ్ లు ఉన్నాయి. రూ. 3,199కి లభిస్తోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.