Authorization
Wed May 07, 2025 10:13:11 pm
హైదరాబాద్ : రిటైల్ వైద్య బీమా రంగంలోకి ప్రవేశించిన అక్కో ఈ రంగంలోకి రాణించడానికి సిద్దమయ్యినట్లు ప్రకటించింది. ఇందుకోసం కొత్తగా రూ.10 లక్షల నుంచి అపరిమిత బీమా మొత్తంతో ప్లాటినం హెల్త్ ప్లాన్ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది. జీరో కమిషన్, జీరో పేపర్ వర్క్, ఇన్స్టంట్ రెన్యూవల్, అదే రోజు క్లెయిమ్ సెటిల్మెంట్ తదితర సౌలభ్యాలు అందిస్తున్నట్లు పేర్కొంది.