Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల చోటు చేసు కుంది. శనివారం న్యూఢిల్లీ బులి యన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగా రంపై రూ.220 తగ్గి రూ. 60,820గా పలికినట్లు గోల్డ్ రిటర్న్స్ వెబ్సైట్ తెలిపింది.