Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ఏప్రిల్లో రికార్డ్ స్థాయిలో రూ.14.07 లక్షల కోట్ల విలువ చేసే 890 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. ఇంతక్రితం మార్చిలో ఈ సంఖ్య రూ.14.05 లక్షల కోట్లతో 870 కోట్ల లావాదేవీలుగా ఉంది. ఏప్రిల్ చివరి మూడు రోజుల్లో నే రూ.1.37 లక్షల కోట్ల విలువ చేసే100 కోట్ల లావాదేవీలు జరిగాయ ని ఎన్పీసీఐ తెలిపింది.. 2022 ఏప్రిల్లో రూ.9.8 లక్షల కోట్ల విలువ చేసే 558 కోట్ల లావాదేవీలు చోటు చేసుకున్నాయి. ప్రతీ నెల యూపీఐ లావాదేవీలు పెరుగుతూ.. నూతన రికార్డ్లను నమోదు చేస్తున్నాయి.