Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వేసవి తన ప్రతాపం చూపిస్తోంది, వినియోగదారులు చల్లని గాలులు కోసం ఎదురుచూస్తున్నారు. గ్రేట్ సమ్మర్ సేల్ ప్రకటించడం ద్వారా Amazon.in ఎంతో అవసరమైన ఉపశమనంతో వచ్చింది. ఈ ఏడాది Amazon.in సమ్మర్ సేల్, మే 4 - మే 8, 2023 నుండి ఆరంభమవుతోంది, స్మార్ట్ ఫోన్స్, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, కిరాణా సరుకులు, ఫ్యాషన్ & సౌందర్య అవసరాలు, హోమ్ & కిచెన్, పెద్ద ఉపకరణాలు, టీవీలు మరియు ఇంకా ఎన్నో శ్రేణులలో సహా కళాకారులు & నేత పనివారు, మహిళా ఔత్సాహికులు, స్టార్టప్స్, బ్రాండ్స్ మరియు స్థానిక పొరుగున ఉన్న స్టోర్స్ సహా విక్రేతలు ద్వారా లక్షలాది ఉత్పత్తులు పై కస్టమర్స్ కు ఆఫర్స్ ను అందిస్తుంది.
శామ్ సంగ్, మామీపోకో, లోరియల్, టీసీఎల్, వి గార్డ్, గోద్రేజ్, జైడస్, ఎల్జీ వంటి బ్రాండ్స్ నుండి గొప్ప ఆఫర్స్ తో ఎక్కువగా ఆదా చేయడం ద్వారా కస్టమర్స్ వేసవి సందడి ఆనందించవచ్చు. అన్ని ఉత్తేజభరితమైన ఆఫర్స్ ప్రైమ్ సభ్యులకు 12 గంటలకు ముందు అందుబాటులో ఉండి వారు ప్రత్యేకంగా షాపింగ్ చేయడానికి, ఇతరులు కంటే గొప్ప డీల్స్ మరియు ఉత్తమమైన ఆఫర్స్ పొందడానికి అవకాశం ఇస్తుంది. ద ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ మే 4, 2023 అర్థరాత్రి నుండి అందుబాటులో ఉంటుంది.
డబ్బు పంపించడం లేదా అందుకోవడం, బిల్లులు చెల్లించడం మరియు ఇంకా ఎన్నో రోజూవారీ చెల్లింపులు చేయడం ద్వారా పే & షాప్ రివార్డ్స్ ఫెస్టివల్ సమయంలో రూ. 5000 వరకు రివార్డ్స్ ను కస్టమర్స్ గెలుపొందే అవకాశం ఉంది. దీనికి అదనంగా, రూ. 600 విలువ గల వెల్కం రివార్డ్స్ తో పాటు అమేజాన్ పే లేటర్ తో రూ. 60,000 వరకు తక్షణ క్రెడిట్ కూడా పొందవచ్చు. కస్టమర్స్ షాపింగ్ పై 5% వరకు క్యాష్ బ్యాక్ మరియు అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో రూ. 2,000 వరకు వెల్కం రివార్డ్స్ కూడా పొందవచ్చు.
గ్రేట్ సమ్మర్ సేల్ కోసం ఆసక్తికరమైన లైవ్ స్ట్రీమ్స్ కూడా ప్రణాళిక చేయబడ్డాయి. ట్రాకిన్ టెక్, టెక్ బర్నర్, రాజీవ్ మఖని, టెక్నోరుహెజ్, అలి గోని, వినీత్ మల్హోత్రా వంటి ప్రసిద్ధి చెందిన కంటెంట్ సృష్టికర్తలు సేల్ కోసం గొప్ప డీల్స్ ఆరంభించడం మరియు ఉత్పత్తులను సమీక్షించడాన్ని చూపిస్తాయి. షెహనాజ్ గిల్, తేజస్వి ప్రకాష్, కరణ్ కుంద్రా, అపర్ శక్తి ఖురానా స్మృతి మంథన వంటి వారితో సెలబ్రిటీ సీరీస్ కోసం కూడా కస్టమర్స్ ఎదురుచూడవచ్చు. ఈ క్రియేటర్స్ ను కస్టమర్స్ చూడవచ్చు, వారితో చాట్ చేయవచ్చు మరియు Amazon.in నుండి సేల్ లో ప్రముఖ ఆఫర్స్ నుండి వారి సిఫారసులను లైవ్ షాపింగ్ చేయవచ్చు. తమ అమేజాన్ షాపింగ్ యాప్ (ఆండ్రాయిడ్ మాత్రమే) పై అలెక్సాతో కస్టమర్స్ సేల్ ను కూడా అన్వేషించవచ్చు. అలెక్సా ఐకాన్ పై ట్యాప్ చేయండి మరియు చెప్పండి, "అలెక్సా, గో టు గ్రేట్ సమ్మర్ సేల్" అని చెప్పండి. మీ స్వరం ఉపయోగించి ఉత్తమమైన డీల్స్ కనుగొనండి- ఇలా అనండి, " అలెక్సా గో టు బ్లాక్ బస్టర్ డీల్స్". " అలెక్సా పే మై ఎలక్ట్రిసిటి బిల్ " అని చెప్పి నిరంతరంగా యుటిలిటి బిల్స్ చెల్లించండి లేదా " అలెక్సా , రీఛార్జ్ మై మొబైల్" అని అడగడం ద్వారా మీ మొదటి మొబైల్ రీఛార్జ్ పై క్యాష్ బ్యాక్ రివార్డ్స్ పొందండి."
Amazon.in గ్రేట్ సమ్మర్ డీల్స్ పై శ్రేణులలో గొప్ప డీల్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. అన్ని ఆఫర్స్ ఇక్కడ తనిఖీ చేయండి.
ఇండియన్ స్మాల్ & మీడియం బిజినెసెస్
ఫ్యాషన్ మరియు సౌందర్య అవసరాలు, యాక్ససరీస్, స్మార్ట్ వేరబుల్స్, ఆఫీస్ ఉత్పత్తులు మరియు స్టేషనరీస్, హోమ్, కిచెన్ మరియు స్పోర్ట్స్ ఉత్పత్తులు, ఫర్నిచర్, కిరాణా, బొమ్మలు మరియు బేబీ కేర్ ఉత్పత్తులు సహా పలు శ్రేణులలో దేశీయంగా అభివృద్ధి చెందిన బ్రాండ్స్, ఇండియన్ స్మాల్ & మీడియం బిజినెసెస్ కు మద్దతు ఇవ్వండి.
అమేజాన్ బిజినెస్ కస్టమర్స్ కోసం గొప్ప ఆదాలు
అమేజాన్ బిజినెస్ కస్టమర్స్ జీఎస్టీ ఇన్ వాయిస్ తో 28% వరకు మరియు అన్ని శ్రేణులు & ప్రముఖ బ్రాండ్స్ లో భారీ కొనుగోలు డిస్కౌంట్స్ తో 40% వరకు అదనంగా ఆదా చేయవచ్చు. డీల్స్ , బ్యాంక్ డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్ పై ఇప్పటికే ఉన్న ఆఫర్స్ కు అదనంగా, ఎంపిక చేయబడిన ఉత్పత్తులు పై కస్టమర్స్ 12 నెలలు వరకు నో కాస్ట్ ఈఎంఐ ని కూడా పొందవచ్చు. ఆఫర్స్ పొందడానికి ఇప్పుడే అమేజాన్ బిజినెస్ పై రిజిస్టర్ చేయండి.
స్మార్ట్ ఫోన్స్ & మొబైల్ యాక్ససరీస్ :
- వన్ ప్లస్, శామ్ సంగ్, గ్జియోమి, ఐక్యూఓఓ, రియల్ మి నర్జో, యాపిల్, టెక్నో మరియు ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ లో స్మార్ట్ ఫోన్స్ పై 40% వరకు తగ్గింపు.
- రూ. 5699*కి ఆరంభమయ్యే సరసమైన ధరలలో స్మార్ట్ ఫోన్స్ కొనండి
- 18 నెలలు వరకు నో కాస్ట్ ఈఎంఐ పొందండి, ఎక్స్ ఛేంజ్ బోనస్ గా రూ. 100000 తగ్గింపు పొందండి
- రెడ్ మీ ఏ1 రూ. 5699కి ఆరంభంతో లభిస్తోంది మరియు లావా బ్లేజ్ 5జీ రూ. 10499కి ప్రారంభంతో లభిస్తోంది.
- రూ. 24999కి ఆరంభంతో 60% తగ్గింపుతో శామ్ సంగ్ ఎస్ 20 ఎఫ్ఈ 5జీ పై భారీ ఆదాలు
- అదనపు ఎక్స్ ఛేంజ్ బోనస్ రూ. 10000* వరకు రూ. 11000కి ఆరంభమయ్యే వన్ ప్లస్ 10 సీరీస్ కొనండి. వన్ ప్లస్ 10ఆర్ 5 జీ మరియు వన్ ప్లస్ 19 ప్రో 5జీ లను రూ. 29999కి మరియు రూ. 54999కి వరుసగా పొందండి. వన్ ప్లస్ 10టి 5జీ కూడా రూ. 53999కి ఆరంభంతో మరియు వన్ ప్లస్ నార్డ్ సీరీస్ రూ. 17499కి ఆరంభంతో లభిస్తోంది.
- కొత్తగా ఆరంభించబడిన రెడ్మీ 12సీ అత్యధిక పెర్ఫార్న్స్ మీడియా టెక్ హెలియో జీ85 ప్రాసెసర్ రూ. 8499కి ఆరంభంతో లభిస్తోంది. రెడ్మీ నోట్ 12 5జీ రూ. 15499కి మరియు రెడ్మీ 11 ప్రైమ్ 4జీ రూ. 9499కి లభిస్తున్నాయి.
- ఐక్యూఓఓ స్మార్ట్ ఫోన్స్ రూ. 11999కి ఆరంభం, కొత్తగా విడుదలైన ఐక్యూఓఓ నియో 75 జీ మరియు బెస్ట్ సెల్లర్*ఐక్యూఓఓ జడ్7 5 జీ రూ. 26999 మరియు 17999కి వరసుగా ఆరంభం. ఐక్యూఓఓ9 సీరీస్ రూ. 30,990కి మరియు ఐక్యూఓఓ 11 5జీ రూ. 51999కి ఆరంభం
లాప్ టాప్స్ మరియు టెలివిజన్స్
- శామ్ సంగ్, గోద్రేజ్, ఎల్జీ, హేర్ మరియు లాయడ్ సహా ప్రముఖ బ్రాండ్స్ లో స్మార్ట్ టీవీలు మరియు ఉపకరణాలు పై 60% వరకు తగ్గింపు, లాప్ టాప్స్ పై 40% వరకు తగ్గింపు.
- స్మార్ట్ టీవీల విస్త్రత శ్రేణి పై 60% వరకు తగ్గింపు, 32 అంగుళాల స్మార్ట్ టీవీలు పై 50% వరకు తగ్గింపు, క్యూఎల్ఈడీ టీవీలు పై 60% వరకు తగ్గింపు, పెద్ద స్క్రీన్ టీవీలు పై రూ. 14,000 వరకు ఎక్స్ ఛేంజ్, 4 కే టీవీలు పై 55% వరకు తగ్గింపు, ఎన్ సీఈఎంఐ పై 12 నెలలు వరకు
- శామ్ సంగ్ ఎస్ 8 వైఫే గ్రాఫైట్ మరియు కొత్తగా విడుదలైన వన్ ప్లస్ ప్యాడ్ వంటి టాబ్లెట్స్ పై 50% వరకు తగ్గింపు, ఎన్ సీఈఎంఐ పై 12 నెలలు వరకు, అదే రోజు డెలివరీ లభ్యం.
- రూ. 21000 వరకు ఎక్స్ ఛేంజ్ పొందండి, అమేజాన్ పే పై 10% క్యాష్ బ్యాక్, ఎంపిక చేయబడిన ఉత్పత్తులు పై 12 నెలలు వరకు ఎన్ ఈసీఎంఐ
- కొత్త స్మార్ట్ సోనీ X74 ఎల్ మరియు కొత్తగా విడుదలైన శామ్ సంగ్ నియో క్యూల్ఈడీ టీవీలతో వ్యూయింగ్ మరియు గేమింగ్ అనుభవం పెంచుకోండి
ఎలక్ట్రానిక్స్ మరియు పెద్ద ఉపకరణాలు:
- లెనోవో 15.6" (39.62 సెం.మీ) స్లిమ్ ఎవ్విరిడే బ్యాక్ ప్యాక్ వంటి పీసీ యాక్ససరీస్ పై 75% వరకు తగ్గింపు. ఇది నీటి నిరోధకతతో, 2 వైపుల ప్యాకెట్స్, ప్యాడెడ్ అడ్జస్టబుల్ షోల్డర్ స్ట్రాప్స్ తో లభిస్తోంది
- బోట్, సోనీ, జేబీఎల్, జీబ్రోనిక్స్ & బ్లౌపుంక్ట్ వంటి ప్రముఖ బ్రాండ్స్ నుండి స్పీకర్స్ మరియు సౌండ్ బార్స్ పై 70% వరకు తగ్గింపు. 12 నెలలు వరకు ఎన్ సీఈఎం. అదే రోజు డెలివరీ చేయబడుతుంది.
- జేబీఎల్ వేవ్ బీమ్ మరియు జిబ్రోనిక్స్ జ్యూక్ బార్ 9750 5.1.2 సౌండ్ బార్ పై ఉత్తేజభరితమైన ఆఫర్స్ పొందండి
- బీట్ ఎక్స్ పీ వేగా, బీట్ ఎక్స్ పీ మార్వ్ నియో మరియు బోట్ ఫ్లాట్ సహా స్మార్ట్ వాచెస్ ను ఇంతకు ముందు ఎన్నడూ లేని తక్కువ ధరలకు కొనండి
- గిటార్స్, యుకులీలి & వయోలిన్స్ వంటి సంగీత పరికరాలు పై 75% వరకు తగ్గింపు పొందండి
- శక్తివంతమైన విద్యా ఫీచర్స్ తో అలెసిస్ నిట్రో మెష్ కిట్ మరియు 60 ప్లే-అలాంగ్ ట్రాక్స్ కొనండి. ఎన్ సీఈఎంఐ 12 నెలలు వరకు. ఒక రోజులో డెలివరీ లభ్యం.
- ప్రింటర్స్ పై 35% వరకు, మానిటర్స్ పై 60% వరకు, డెస్క్ టాప్స్ పై 30% వరకు, గేమింగ్ హెడ్ సెట్స్, కీబోర్డ్స్ మరియు ఇతర గేమింగ్ యాక్సెసరీస్ పై 40 % వరకు తగ్గింపు పొందండి
ఫ్యాషన్ మరియు సౌందర్యం :
అమేజాన్ లాంచ్ ప్యాడ్ :
- ఫ్రిడో నుండి ఇన్ సోల్స్, సీట్ కుషన్స్ మరియు ఇంకా ఎన్నో వాటి పై 70% వరకు తగ్గింపు
- అవిమీ హెర్బల్స్ నుండి హెయిర్ ఆయిల్ మరియు హెయిర్ క్లీన్సర్స్ పై 30% వరకు తగ్గింపు
- ఇండిజీనియస్ హనీ నుండి పచ్చి సేంద్రీయ తేనె పై 40% వరకు తగ్గింపు
- జడ్ లేడ్ నుండి ట్రిమ్మర్స్ మరియు రేజర్స్ పై 30% వరకు తగ్గింపు
- దేశీదియా నుండి అలంకారయుతమై లైట్స్, హ్యాంగింగ్ లైట్స్ మరియు ఇంకా ఎన్నో వాటి పై 90% వరకు తగ్గింపు
అమేజాన్ సహేలి:
- లాప్ టాప్స్ పై 40% వరకు తగ్గింపు
- మెన్, విమెన్ మరియు పిల్లలు కోసం వేసవి ఎంపికలు పై 50%-70% వరకు తగ్గింపు
- అన్ని హోమ్ అండ్ కిచెన్ ఉత్పత్తులు పై 60%- 75 % వరకు తగ్గింపు
అమేజాన్ కారిగార్:
- చేతితో చేసిన మరియు హస్తకళాకృతులు ఎక్కువగా కొనండి & 10% వరకు తగ్గింపు పొందండి
- మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు పై కూపన్స్ తో 5% వరకు తగ్గింపు
- కారిగిరి నుండి చీరలు పై 80% వరకు తగ్గింపు, బ్యూటీ మరియు గ్రూమింగ్ పై 70% వరకు తగ్గింపు
అమేజాన్ రెన్యూడ్ :
- నవీకరించబడిన & కొత్త ఉత్పత్తులు వంటి వాటి పై 10% వరకు అమేజాన్ పే క్యాష్ బ్యాక్. అమేజాన్ రెన్యూడ్
స్థానిక దుకాణాలు నుండి ఆఫర్స్ :
- లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 ఇంటెల్ కోర్ ఐ3-1115జీ4 జనరేషన్ 15.6" (39.62 సెం.మీ) ఎఫ్ హెచ్ డీ ల్యాప్ టాప్ ( 8 జీబీ/256 జీబీ ఎస్ఎస్ డీని విన్ 11/ఆఫీస్ 2021తో కొనండి, 2 సంవత్సరాల వారంటీ మరియు 3 నెలల గేమ్ పాస్, ఎన్ సీఈఎంఐ 12 నెలలు వరకు, ఒక రోజులో డెలివరీ లభ్యం.
మాక్స్, ఆడిడాస్, షుగర్ కాస్మెటిక్స్, ద బాడీ షాప్, ఫాస్ట్ ట్రాక్, జవేరి పెరల్స్, సఫారి వంటి ప్రముఖ బ్రాండ్స్ లో ఫ్యాషన్ మరియు బ్యూటీ పై 50-80% వరకు తగ్గింపు పొందండి
- 1,000+ బ్రాండ్స పై గొప్ప ఆఫర్స్ పొందండి. మొదటి ఆర్డర్ పై ఉచిత డెలివరీ. సులభంగా రిటర్న్స్. డెలివరీ సమయంలో చెల్లింపులు
- ఎక్కువ కొనండి & 2 లక్షలు + ఉత్పత్తులు పై 20% వరకు అదనపు తగ్గింపు పొందండి, 20 లక్షలు + స్టైల్స్ పై కూపన్స్ తో 15% వరకు అదనంగా ఆదా పొందండి
- ట్రెండింగ్ స్టైల్స్ మరియు ఉత్పత్తులలో ఎంపిక చేయబడిన ప్రముఖ బ్రాండ్స్ నుండి చేసిన కొనుగోలుతో ఉచిత బహుమతి పొందండి
- బిబా, జనస్యా, ఔరేలియా మరియు ఇంకా ఎన్నో బ్రాండ్స్ నుండి విమెన్ ఎథ్నిక్ వేర్ పై 50-80% వరకు తగ్గింపు
- వీరో మోడా, ఏఎన్ డీ, అలెన్ సోల్లి, స్కెచర్స్, ఫాస్ట్ ట్రాక్, అమెరికన్ టూరిస్టర్ మరియు ఇంకా ఎన్నో బ్రాండ్స్ పై మెన్ మరియు విమెన్ కోసం స్ప్రింగ్-సమ్మర్ స్టైల్స్ పై 50-80% వరకు తగ్గింపు
అమేజాన్ ఫ్రెష్, నిత్యావసరాలు మరియు పర్శనల్ కేర్ :
- కిరాణా సరుకులు పై 50% వరకు తగ్గింపు పొందండి, 2 గంటలలో అతి వేగంగా డెలివరీ. ప్రైమ్ సభ్యులు కోసం ఉచిత డెలివరీ. డీల్స్ రూ. 1కి ఆరంభం. రూ. 200 వరకు క్యాష్ బ్యాక్
- టాటా, దావత్, హప్పిలో, క్వాలిటీ వాల్స్ మరియు ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ నుండి షాపింగ్ చేయండి
- కార్బైడ్ రహితమైన, సురక్షితంగా పండించిన, మరియు ఉన్నతమైన నాణ్యత గల తాజా మామిడి పండ్లను అమేజాన్ ఫ్రెష్ పై షాపింగ్ చేయండి
- హైఫ్రెష్, ఇన్ స్టెంట్, ఇకోవాక్స్, ఇన్ స్టెంట్, కరోట్, హస్తిప్, అరియేట్, క్యూపెట్స్, రెహ్ ట్రాడ్, ఒరైమో, పాట్ పట్, స్నోయీ సాఫ్ట్ మరియు ఇంకా ఎన్నో వాటితో సహా అంతర్జాతీయ బ్రాండ్స్ పై 70% వరకు తగ్గింపు
- రెడ్ బుల్, మాలాస్, పేపర్ బోట్, కోకా-కోలా మరియు రియల్ నుండి చల్లని పానియాలు పై 50% వరకు తగ్గింపు
- టాటా సంపన్, ఆశీర్వాద్, ఫార్ట్యూన్, డెల్ మాంటే, బోర్జెస్, అన్వేషన్ వంటి బ్రాండ్స్ నుండి వంట అవసరాలు పై 50% వరకు తగ్గింపు
హోమ్ & కిచెన్ :
- ప్రెస్టీజ్, బజాజ్, యురేకా ఫోర్బ్ర్, హోమ్ సెంటర్, స్టోరీ @ హోమ్, కార్టినా వంటి ప్రముఖ బ్రాండ్స్ నుండి హోమ్, కిచెన్ & అవుట్ డోర్ పై 70% వరకు తగ్గింపు
- సిహూ, సునాన్, వైట్ మల్బరి, మడేసా, నెక్స్ లెవ్ మరియు ఇంకా ఎన్నో వాటితో సహా అంతర్జాతీయ బ్రాండ్స్ పై 70%* వరకు తగ్గింపు
పుస్తకాలు & హాబీస్ :
- 60% వరకు తగ్గింపు & స్టేషనరీ సరఫరాలు పై 500+ డీల్స్
అమేజాన్ డివైజెస్ :
- ఇకో స్మార్ట్ స్పీకర్స్ మరియు ఫైర్ టీవీ స్టిక్ పై 40% వరకు తగ్గింపు పొందండి
- బెస్ట్ సెల్లింగ్ ఫైర్ టీవీ స్టిక్ పై ఫ్లాట్ 44% పొందండి. కేవలం రూ. 2,799కి పొందండి
- సరికొత్త అలెక్సా వాయిస్ రిమోట్ లైట్ తో ఫైర్ టీవీ స్టిక్ లైట్ పై ఫ్లాట్ 40% తగ్గింపు. రూ. 2,399కి పొందండి
- ఇంతకు ముందు లేని ధర - కొత్తగా విడుదలైన అమేజాన్ ఇకో డాట్ (5వ తరం) పై ఫ్లాట్ 19% తగ్గింపు పొందండి. కేవలం రూ. 4,449కి లభ్యం
- అలెక్సా స్మార్ట్ హోమ్ కాంబో పై ఇంతకు ముందు లేని విధంగా అతి తక్కువ ధర- ఫ్లాట్ 39% తగ్గింపు -ఇకో డాట్ (5వ తరం)+ విప్రో స్మార్ట్ బల్బ్. కేవలం రూ. 4,599కి పొందండి
షాపింగ్ చేయడానికి సిద్ధంగా ఉండండి మరియు ఇంగ్లిషు భాషకు అదనంగా మరాఠీ, హిందీ, బెంగాలీ, కన్నడం, తెలుగు, తమిళం మరియు మళయాళం సహా 8 ప్రాంతీయ భాషలలో సేవ్ చేయండి. సహాయంతో కూడిన షాపింగ్ అనుభవం కోసం కస్టమర్స్ తమకు దగ్గరలో ఉన్న అమేజాన్ ఈజీ స్టోర్ ను కూడా సందర్శించవచ్చు. బాధ్యత లేదని వెల్లడింపు - ఉత్పత్తి వివరాలు, వర్ణన, ధరలు, ఆఫర్స్ అనేవి పాల్గొంటున్న విక్రేతలు, బ్రాండ్స్, మూడవ పక్షాలు, బ్యాంక్స్ మొదలైనవి కేటాయించినవి మరియు ఉత్పత్తుల ధరలు లేదా వర్ణనలో అమేజాన్ ప్రమేయం లేదు మరియు విక్రేతలు కేటాయించిన ఉత్పత్తి సమాచారం యొక్క ఖచ్చిత్తవం కోసం ఎలాంటి బాధ్యతవహించదు. Amazon.in అనేది ఆన్ లైన్ మార్కెట్ ప్రదేశం మరియు వరల్డ్ స్టోర్ అనేది విక్రేతలు అందించే ఎంపికతో స్టోర్ ఫ్రంట్ ను సూచిస్తుంది.