Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కొనసాగుతున్న మ్యాంగో ఫీస్టా సమయంలో అమేజాన్ ఫ్రెష్ పై ఈ వేసవిలో రుచికరమైన మామిడి పండ్ల విస్త్రతమైన రకాలను గొప్ప ధరలకు ఆనందించండి.
National, May, 2023: వేసవి కాలం పండ్లలోనే రారాజైన మామిడి పండ్లకు మారు పేరుగా నిలుస్తుంది. అమేజాన్ ఫ్రెష్ వారి మ్యాంగో ఫీస్టా కొనసాగుతున్న సమయంలో ఈ రుచికరమైన పండు కంటే ఆనందించడానికి మెరుగైన విధానం ఏముంది. ఫీస్టా వివిధ ప్రాంతాలు నుండి ఉన్నతమైన నాణ్యత గల తాజా, వివిధ రకాల విస్త్రతమైన మామిడి పండ్లను ఒక చోట చేర్చింది. ప్రతి ఒక్కటి తమదైన రుచి, పరిమళం, గొప్ప డీల్స్ ను కలిగి ఉన్నాయి. మీరు తియ్యని, రసంతో నిండిన రత్నగిరి ఆల్ఫాన్సో అభిమాని కావచ్చు, వగరు మరియు రుచికరమైన బంగినపల్లిని ఇష్టపడవచ్చు లేదా విలక్షణమైన, పీచులేని తోతాపురి, రసంతో నిండిన బాదామి మామిడి పండును, విటమిన్స్ సమృద్ధిగా గల సఫేదా/బంగినపల్లి మామిడి, తియ్యని సింధూరా (లాల్ బాగ్) మామిడి పండును ఇష్టపడవచ్చు; అమేజాన్ ఫ్రెష్ పై మ్యాంగో ఫీస్టా అన్నింటిని అందిస్తోంది. ప్రసిద్ధి చెందిన రకాలతో పాటు, అమేజాన్ ఫ్రెష్ పెద్ద రసం, కలపడ్ మరియు చెరుకు రసం వంటి పండ్లను బెంగుళూరులోని కస్టమర్స్ కోసం ప్రాంతీయ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని కూడా అందిస్తోంది. ముంబయిలోని కస్టమర్స్ కోసం తోతాపురి, సింధూరాను సరఫరా చేస్తోంది. అమేజాన్ ఫ్రెష్ వారి మ్యాంగో ఫీస్టాతో, కార్బైడ్ రహితమైన మామిడి పండ్ల సుగుణాలను ఆనందించవచ్చు, 4 విధాల నాణ్యతా తనిఖీ ప్రక్రియలో సురక్షితంగా పండించబడిన పండ్లు మీ ఇంటి వద్ద అందించబడతాయి. కాబట్టి, మీరు ఇష్టపడే మామిడి పండ్లను నిల్వ చేయండి మరియు పూర్తి వేసవి కాలం అంతటా తమకు ఇష్టమైన పండ్లను ఆరగించడంలో నిమగ్నమవ్వండి. ఫీస్టా సమయంలో, కస్టమర్స్ బ్యాంక్ ఆఫర్స్ పై 10% వరకు డిస్క్ట్స్ సహా, క్యాష్ బ్యాక్, బహుమతులు వంటి వివిధ రకాల ప్రయోజనాలు ఆనందించవచ్చు. బెంగళూరు, ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్, గజియాబాద్, నోయిడా, అహ్మదాబాద్, మైసూర్, జైపూర్, ముంబయి, హైదరాబాద్, చెన్నై, పూణె, కొల్ కత్తా, ఇండోర్, ఛంఢీఘర్ వంటి 50కి పైగా పట్టణాలలో ఉన్న కస్టమర్స్ ఉన్నతమైన నాణ్యత గల తాజా మామిడి పండ్లను ఆనందించవచ్చు. ఈ మామిడి పండ్లు రెండు నుండి మూడు- గంటల డెలివరీ సమయాలలో అనగా ఉదయం 6 గంటలు నుండి అర్థరాత్రి వరకు డెలివరీ చేయబడతాయి. అమేజాన్ ఫ్రెష్ పై రసాల మామిడి పండ్ల రకాలను అన్వేషించండి మరియు పునరుత్తేజం కలిగించే వంటకాలను ఈ వేసవిలో తయారు చేయండి :తాజా ఆల్ఫాన్సో మామిడి పండుతో సల్సా సలాద్: గొప్ప ఆల్ఫాన్సో మామిడి పండ్లు అత్యంత పరిమళభరితమైనవి మరియు తియ్యదనం, రుచి విషయంలో మామిడి పండు రకాలలోనే అత్యంత గొప్ప రకంగా పేరు పొందింది. సల్సా సలాద్ వంటకం: తాజాగా తరిగిన కొత్తిమీర, నిమ్మరసం, పచ్చిమిర్చి, జీలకర్ర, యుజు మరియు తురిమిన అల్లం మిశ్రమం చేయండి. దికి ముక్కలు చేసిన ఆల్ఫాన్సో మామిడి పండ్ల (తొక్క తీసేసినవి) ముక్కలు, సన్నగా తరిగిన జలపెనోస్ మరియు కొబ్బరి యోగర్ట్ బాగా కలపాలి. పదార్థాలు బాగా కలవడానికి మిశ్రమాన్ని 10 నుండి 12 గంటలు ఉంచాలి. అంతిమంగా, తాజాగా తరిగిన పుదీనా ఆకులతో అలంకరించాలి తరువాద వెచ్చని కార్న్ టోర్టిల్లాస్ తో వడ్డించాలి. పరిపూర్ణమైన ఊరగాయ పచ్చడి వంటకం కోసం బంగారు వర్ణపు సౌందర్యరాశి, తోతాపురి మామిడి పండు: ఈ మామిడి పండ్లు పెద్దవిగా, బంగారు పసుపు రంగులో ఉంటాయి. అవి కోలగా, ప్రస్ఫుటంగా కనిపించే పక్షి వంటి ముక్కుతో , ఊరగాయ పెట్టడానికి అనుకూలమైనవి.
మామిడి పచ్చడి వంటకం : సముద్ర ఉప్పు కరకరలాడేంత వరకు పొడిగా వేయించాలి, చల్లారనీయాలి. తరువాత, తాలింపు కోసం నూనె వేడి చేయాలి. కరివేపాకు, ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించాలి, తరువాత పచ్చి మామిడి కాయ ముక్కలు కలిపి మామిడి తొక్కలు లేత రంగులోకి మారేంత వరకు వండాలి. దీనికి నూనె లేకుండా వేయించిన ఉప్పు కలిపి, ప్రక్కన పెట్టాలి. తరువాత, ఆవాలు, నువ్వుల గింజలు, మిరియాలు, ఇంగువలను పొడిగా వేయించాలి. కరకరలాడే ఎర్ర మిర్చిని ఒక చెంచా నూనెలో వేయించాలి, చల్లారిన తరువాత, మిరపకాయలతో పసుపు , వేయించిన ఇతర పదార్థాలు వేసి పొడి చేయాలి. దీనిని మామిడి ముక్కలతో కలపాలి, శుభ్రమైన జాడీలోకి పచ్చడి నింపాలి. పెరుగు అన్నం, రోటీలు, లేదా బ్రేక్ ఫాస్ట్ వంటలతో ఆస్వాదించవచ్చు.
షుగర్ బేబీ మ్యాంగో జామ్: ఈ మామిడి గుండ్రంగా ఉంటుంది, ఆకర్షణీయమైన పసుపు ఆకుపచ్చ ఛాయలో లభిస్తుంది. తమ తియ్యని రుచికి పేరు పొందిన షుగర్ బేబీ మామిడి పండ్లు కర్ణాటక ప్రాంతానికి చెందినవి. ఇవి ఉత్తమమైన జామ్ వంటకం అందిస్తాయి.
మామిడితో జామ్ వంటకం : మామిడి తొక్క తీయాలి, సున్నితంగా మామిడి పండ్లను పిండాలి, కొంచెం నీళ్లు చేర్చాలి, వాటి గొప్ప అమృతాన్ని కొంచెం సేపు ప్రక్కన ఉంచాలి. అడుగు భాగం మందంగా ఉన్న కడాయ్ లేదా ప్యాన్ వేడి చేయాలి, పరిమళం మిమ్మల్ని లీనమయ్యేటట్లు చేయడానికి అవసరమైన నీళ్లు, బెల్లం వేయండి. బంగారు వర్ణంలోని ద్రవానికి బెల్లం నెమ్మదిగా కరుగుతుండటం గమనించండి మరియు మరుగుతున్న మిశ్రమానికి రసంతో పాటు మామిడి పండ్ల రసం చేర్చండి. ప్రతిది సుమారు 30 నుండి 40 నిముషాలు వరకు సన్నని మంట పై నెమ్మదిగా మరగనీయండి, మీకు కావలసిన చిక్కదనానికి ద్రవం చిక్కబడెంత వరకు వండండి.
రుమానీతో మామిడి పండు కుల్ఫి: రుమాని మామిడి పండ్లకు అమోఘమైన రుచి ఉంటుంది, ఆకృతిలో రసం రూపం ఉంటుంది. యాపిల్ మామిడి పండ్లు లేదా ఐస్ క్రీమ్ మామిడి పండ్లుగా కూడా పేరు పొందాయి. తియ్యని కుల్ఫీలు చేయడానికి రుమాని అమోఘమైనది. భారతదేశంలోని మామిడి పండ్ల స్వర్గధామం ప్రయాణానికి మీ జిహ్వ తీసుకువెళ్లే వాస్తవమైన రుచిలో లీనమవ్వండి.
మామిడి పండు కుల్ఫి వంటకం: పట్టు వంటి పాలను, తియ్యని కండెన్స్ డ్ మిల్క్, పండిన మామిడి పండు ముక్కలను మెత్తని ముద్దగా అయ్యేంత వరకు బ్లెండ్ చేయాలి. తరువాత, చిలక్కొట్టిన కావలసినంత క్రీమ్ ను మిశ్రమానికి చేర్చాలి మరియు వేగంగా కలపాలి. వినూత్నమైన రుచి కోసం, చిటికెడు ఏలకుల పొడి మరియు నూరిన కుంకుమ పువ్వు చల్లాలి మరియు అన్ని రకాల రుచులు సమానంగా కలిసేంత వరకు మళ్లీకలపాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్ లోకి పోయాలి మరియు వాటి పై గట్టిగా మూత పెట్టాలి. ఒక రాత్రంతా ఫ్రీజర్ లో వదిలివేయాలి మరియు ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ రుచికరమైన పదార్థాని మరుసటి రోజు ఆనందించండి. అమేజాన్ ఫ్రెష్ పై లభించే విస్త్రత శ్రేణి మామిడి పండ్లను అన్వేషించడానికి ఇక్కడి లింక్ పై క్లిక్ చేయండి.
బాధ్యత లేదని వెల్లడింపు : ఉత్పత్తి వివరాలు, వర్ణన మరియు ధరలను విక్రేతలు కేటాయించారు. అమేజాన్ ఉత్పత్తుల ధరలు, వర్ణనల్లో ప్రమేయాన్ని కలిగి లేదు, విక్రేతలు అందించిన ఉత్పత్తి సమాచారం యొక్క ఖచ్చితత్వానికి బాధ్యతవహించదు.