Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్ లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేసింది. తొమ్మిదేళ్ల అనౌష్క చాలా మంది పిల్లలతో కలిసి కూచిపూడి నృత్యంలో పాల్గొన్నారు. ఆ పిల్లలు అందరూ రేంజ్-ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్2022లో పాల్గొన్నారు. ప్రధాని రిషి సునాక్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కృష్ణ, అనౌష్క సునాక్ రిషి కూతుళ్లు. ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతుర్ని రిషి పెళ్లి చేసుకున్నారు.