Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మేడారం సమ్మక్క సారక్క పూజారి సిద్దబోయిన సాంబశివరావు మరణం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం సంతాపం ప్రకటించారు. ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించే మేడారం సమ్మక్క - సారలమ్మ మహా జాతరలో సమ్మక్కను చిలకలగట్టు నుంచి గద్దెల వరకు తీసుకొచ్చేందుకు సాంబయ్య కొమ్ము పూజారిగా నిష్టతో పని చేసేవారని గుర్తు చేశారు.