'దొంగ' చిత్రంలోని 'కాష్మారో కౌగిలిస్తే' పాటకు పేరడీ
Sat 10 Apr 23:33:51.312423 2021
పల్లవి : మూతిమురు ముక్కుమురు ముస్గువెరు వెరు వెరు మూతిమురు ముక్కుమురు ముస్గువెరు వెరు వెరు కరోనా కౌగిలిస్తే ఏం చేస్తావో వూహాన్ మాయ చేస్తే ఏమౌతావో కంగారు పడ్తే ఎట్టా బంగారమా లైఫ్ అంటే కూడా ఇంత అలసత్వమా (మూతిమురు)
చరణం : తాకంగానే అంటైసోకే కొత్త స్ట్రైనే వచ్చే, గుమిగూడామంటే అల్లాడి పోతామే అందరం బాణామతి కాదిది, ప్రాణాలైతే పోతాయి ఉన్న మనిషి పోయాక, మందు మాకో దేనికి ఓ..... ఇంతి బంతి పూబంతి ఓ..... శాల్తీ శాంతి ఓం శాంతి చీనా, చైనా, చచ్చైనా వైరస్, వైరల్, ఏదైనా కిల్లర్, కిల్లర్, కిల్లర్, కిల్లర్ (మూతిమురు)