చెక్కిలిపై జలజల జారుతున్న కన్నీటి చారికలన్నీ ఇంద్రచాపంలా అగుపిస్తుంటే.. విడిచే ప్రతి భావం ఒంటరితనాన్ని పరిహసిస్తున్నట్టనిపిస్తోంది..
నా ప్రతికదలికలో నీ ప్రతి స్పందన ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే.. నీకోసం తషిత తప్త హదయురాలినై.. ఒక ఉదయం ఒక అస్తమయం నడుమ కక్షావైక్షకురాలినై పరిభ్రమిస్తున్నా..! - సుజాత.పి.వి.ఎల్., 7780153709