Sun 11 Jul 07:16:50.429472 2021 మానవారాధన ముందుమళ్ళీ దైవారాధనవెనక్కి మళ్ళిందిచట్టం న్యాయం ధర్మంఇప్పుడున్నీతలదించుకున్నాయిగాఅసలు రాజ్యకేతనమేనేడు సిగ్గుతో నైతికఅవనతం అయిందిసంకల్పమే కాదుసుస్థిర క్రియాశీలతకుసరికేతమైసమున్నతంగానిలిచావు మరి...పడిపోకుండానిలబడటంనిలబడి నిలకడగాపని చేయడంనీ వల్లే తెలిసిందిఎక్కడ పుట్టావు?ఎక్కడ పెరిగావు?ఏమి చేశావు?ఎలా బ్రతికావు?సంకుచితాలుసరిహద్దుల్లేనిసమాధానమేనువ్వు కదా...మనోబలానికివయసు అడ్డం కాదనినవ్వుతూనే చెప్పావుఊగిసలాటలు వద్దుఉద్యమమే ముద్దుఇదేగా మాకిచ్చిన జీవన సందేశంచూస్తావుగా..నీ బాటలోనవ్వుతూ నడుస్తాం..(స్టాన్స్వామికి శ్రద్ధాంజలి ఘటిస్తూ...)- కె.శాంతారావుసెల్: 99597 45723 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి