Sun 18 Jul 05:42:32.881189 2021 పల్లవి : నిన్న లేని ''సెల్లు'' ఏదో నిదుర లేచెనెందుకో నిదుర లేచెనెందుకో ఊరుకోని ఉబలాటమేదో నోటు దాటేనే చరణం 1 : వచ్చిన ప్రతి మొబైల్ ఓక 'ట్రాప్' మొబైల్ మొబైల్ న పొంగెను 'యాప్' ఇన్నాళ్లయి ఈ టిక్‌టాక్‌లు ఎచట దాగెనో !చరణం 2 : వాట్సాపులు వెల్లువ కాగా వీడియో కాల్సే వరదలు కాగా కనిపించని హేకర్సే కుమ్మి కుమ్మి వదిలి నారే నిన్న లేని ''సెల్లు'' ఏదో నిదుర లేచెనెందుకో నిదుర లేచెనెందుకో చరణం 3 : డబ్బులన్నీ జారీ పోగా ఆ ఆ .... పయనించే పిచ్చి సన్నాసి !!! 'వైరస్' దెబ్బ తగలగానే దిమ్మ తిరిగేనే !! నిన్న లేని ''సెల్లు'' ఏదో నిదుర లేచెనెందుకో నిదుర లేచెనెందుకో (డా. సి నారాయణ రెడ్డి గారికి కతజ్ఞతలతో)- వీరేశ్వర రావు ఎం [email protected] టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి