Sat 08 Jan 23:54:17.897675 2022 అనుకుంటూనే వున్నాఇంకా నా మీద కన్ను పడలేదనిఅందమైన నా పయ్యెదని చిదమ కుట్ర పన్నలేదనినేను పుట్టిన దగ్గరి నుండీనన్ను నా అందాన్ని గౌరవించిన వారెందరోనేను నిలబడ్డ ఆ కూడలిఆసరాగా ఎందరికో ఊరటచిన్నా చితక బతుకులజీవనాధారం నేనునా పేరే నా ఉనికికి చేటు తెస్తుందని ఊహించనే లేదునా నిర్మాణం నిటారుగా నిలబడినఆరు స్థంభాల పునాదిపై గుమ్మటం ఆహ్వానం పలికే నా హదయంనా చెంత స్వాంతన ఏళ్ళుగాస్వరాజ్య సమరంలోతొత్తుల వారసులుపేర్లు మారుస్తామంటూ ప్రగల్భాలు పలుకుతుంటేనా సెంటర్లో జనంఊరుకోరు సుమీ!!జెండా కర్ర పాతక మానరు ఆ గొంతుకలోమత సామరస్యానికి ప్రతీక నా సెంటర్తలూపే గొర్రెలు కావక్కడబిగిసే పిడికిళ్ల కూడలి అదిజిన్నా టవర్ సెంటరా!! తమాషా!!- గిరి ప్రసాద్ చెలమల్లు 9493388201 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి