Sun 03 Apr 06:02:19.178709 2022 ఓ నా ప్రియమైన వేటగాడా ..నన్నో నెత్తుటి పిట్టను జేసీ వేటాడితే వేటాడావు సరే ..!నేలకొరిగే ముందు నాదో చివరి కోరిక !నా నెత్తురు విత్తుల్ని జేసీపొలాల్లోనూ.. పర్వతసానువుల్లోనూ..అడవుల్లోనూ.. ఆకుపచ్చని మైదానాల్లోనూ..అఘాదాల్లంటీ మనుషుల మనసుల్లోనూ.. వెదజల్లు !రేపటి తూరుపు కొమ్మలమీద .. నేనో వేకువపాటై పురుడోసుకునేందుకు .. !!- సిరికి స్వామినాయుడు, 9494010330 . టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి