అక్కడ కొందరు చెలిమెను తవ్వుతున్నట్టు కనిపిస్తారు దాహం తీర్చుకోవడానకి అని మనం అనుకుంటాం కాస్త సహాయం కూడా చేద్దాం అనుకుంటాం మనం
అందులో నీళ్ళు వాళ్లకు రుచించవు ఇంకా దేనికోసమో తవ్వుతునే ఉంటారు మనం ఆశ్చ ర్యంగా చూస్తూ ఉంటాం వాళ్లకు కావలసిన దేదో దొరకలేదు
ఇక వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతున్నారు అలసట గానీ అసంతప్తి గానీ వాళ్ళ మొహాల్లో ఆస్సలు లేవు. మరొక చోట నిర్లజ్జగా ప్రయత్నించ డానికి
ఇలా ఎన్నిచొట్ల గాయాలు చేసి విడిచి పెడతారో ఇప్పుడా చలిమే లో ముక్కలైన హదయాలు కనిపిస్తాయి ఆవేదనా ఊటలు పొంగి పోర్లుతాయి ఇవేవీ పట్టని ఆ గద్దలు ఎగిరి పోతున్నాయి మరో వేట కోసం.