Mon 27 Jun 04:38:27.853438 2022 కదులుతున్న సైకిల్ చక్రంలాగిరగిరా గిరగిరా తిరుగుతోందివాళ్ళ జీవన చక్రంఆకలి పోటుతో, ఆహారపు వేటలో...రేపటి పౌరులువ్వాల్సిన బాలలుడొక్క చేస్తున్న చప్పుడుకు తట్టుకోలేకకొట్టుమిట్టాడుతూ కొట్టుమిట్టాడుతూఅడుక్కుంటున్నారు రోడ్ల మీదపది మెతుకులు దోసిట్లో పడితే చాలుపరమాన్నంలా పంచుకొని తింటూఆ రోజుకు ఆ పిడికెడు పొట్టనునిద్రపుచ్చుకుంటున్నారు కొంతైనాఎన్ని తరాలు మారినామారట్లేదీ దేశం తలరాత ఫ్లాటినం ఉత్సవాలను జరుపుకున్నాఈ స్వరాజ్యమింకా ఆకలి రాజ్యమే!- కార్తీక రాజు, 8977336447 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి