Sun 21 Aug 01:27:00.844468 2022 చూస్తూ ఉండగానేఒక చిన్న గాలి విసురుకుఓ పండుటాకు నిశ్శబ్దంగానేల రాలింది!రాలిన ఆకుకు లేదురాల్చుకున్న చెట్టుకే దుఃఖమూ లేదునన్నే ఆ దశ్యం వెంటాడేవిరిగిన పద్య పాదమైంది!రామాయణమంతా తానై నడిపినేలలోకి నిష్క్రమించిన భూజాతలారాలిన పత్రం జీవన పాఠం విప్పినాకింత పత్ర హరితాన్నిచ్చింది!మట్టి వుంటేనే చెట్టుంటుందిరశ్మి సోకితేనే ఆకు పచ్చగుంటుందినేల రాలిన దశ్యాల్నీ మట్టిలో కలిసినాకో హరిత పత్రాన్ని రాసిచ్చాయి!నేను చెట్టయివసంతాన్ని ధరించందేఆకులందున అణగి మణిగేకవిత కోయిల కూయనంటోంది!!- కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 94402 33261 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి