జైల్లలో ఉరితాళ్లు ఊరకే మూల్గుతున్నాయి !! కీచకుల మెడలో పడకుండా దూరం దూరంగా నెట్టి వేయబడుతున్నాయి ! క్షమా భిక్షలు పాత్రలో నింపుకుని వ్యూహంగా ఉరితాళ్లను తప్పించుకుని ఏనుగు పై అంబారిలో ఊరేగుతున్నాయి మెడలు
కండ్లకున్న పట్టి విప్పుకోని అవేశంగా ఆదర్శంగా న్యాయ దేవతకు లోక ''ప్రీతి''గా ఉరిశిక్షలు అమలు చేయలని అనుకున్నా అన్నీ కంటకాలుగా అధికరణాలే ! అహింసా సూత్రాలే !