Wed 12 Apr 22:02:49.707358 2023 అడుగు ముందుకేయడం విజయం, కానీఅన్ని అడుగులై ఆకాశానికి ఎదగడం ఎవరితరం!నీ చూపుడు వేలుఇంకా మావైపుకే చూపిస్తోందినడకలో, నడతలో ఏదో అపసవ్యంపసికడుతోంది.వంకర టింకర రీతులుఉచ్ఛనీచా చూపులువివక్షలూ విద్వేషాలూకల్మషాల కాలువలూకంపును తెగ నింపుతూనేవున్నాయి.ఎంత మురికిని ఎత్తిపోసినామనసుముంత శుభ్రమవుతలేఅందుకేనేమో నువ్వు మానగరం నడిబొడ్డులోకొచ్చి మరీనిలబడి నిలదీస్తున్నావ్తలలెత్తలేని మా అశక్తకుశక్తిని నింపే నీ ప్రయత్నం ప్రతిమలా ప్రత్యక్షమైంది.ఇప్పుడు నిన్ను చూస్తే చాలుమా గుండెతో పాటుతలల్నీ ఎత్తి నడుస్తాము.- ఆనంద టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి