Authorization
Fri April 11, 2025 08:15:48 am
నవతెలంగాణ-హైదరాబాద్
ఎంఎల్ఆర్ఐటీ గ్రూఫ్ ఆఫ్ ఇనిస్టి ట్యూషన్స్ చైర్మెన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డికి ఐఎఫ్పీఈఎఫ్ఎస్ఎస్ఏ అవార్డు లభించింది. ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ అసోసియేషన్ హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌ను క్రీడలు, సైన్స్, రీసెర్చ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్నెస్ను అభివృద్ధి చేయడానికి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ సెక్రెటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు రావడం అభినందనీయం అన్నారు.