Authorization
Fri April 11, 2025 06:10:13 am
నవతెలంగాణ-హయత్నగర్
ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని షిరిడి సాయి నగర్ కాలనీ వీరన్నగుట్ట హయత్నగర్లో గ్రేట్ ఫుల్ హెడ్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు శుక్రవారం నిత్యావసర సరుకులు, బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యోగేష్ ప్రభు, డాక్టర్ కంది కంటి వెంకన్న, సామాజిక కార్యకర్త, బాలు గ్రేట్ ఫుల్ హెడ్ సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్, కౌశిక్ ప్రభు, కాలనీ అధ్యక్షుడు కేకే గౌడ్, కార్యదర్శి దేవ, నరసింహ యాదవ్, సోమయ్య, జంగయ్య, పండరి, తదితరులు పాల్గొన్నారు.