Authorization
Fri April 11, 2025 04:40:31 am
నవతెలంగాణ-హైదరాబాద్
ఐదో వార్డు మహాత్మాగాంధీ నగర్ యూత్ ఆధ్వర్యంలో ఆర్మీ అధికారులు జవాన్ లబిపిన్ సింగ్ రావత్, సాయి తేజ కురువ 13 మంది జవాన్లకు రెండు నిమిషాలు మౌనం పాటించి క్యాండిల్ ర్యాలీ నిర్వహి ంచారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ యూత్ నాయకులు చరణ్ భీమ్, సోమశేఖర్, బలరామ్, భరత్, రిచర్డ్రాజ్, లింగం, రాజ్, కాశీం, వెంకట్, మాధవ్, లింగప్ప, టిప్పు, మార్క్, తదితరులు పాల్గొన్నారు.