Authorization
Tue April 08, 2025 12:33:03 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను గురువారం హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయం వద్ద, ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మెన్, రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి కలిసి బాలరాజుయాదవ్ దంపతులను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు, పదవి స్వీకరణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్లు పాల్గొన్నారు.