Authorization
Mon April 07, 2025 07:00:38 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
అల్వాల్ పట్టణ కేంద్రంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ కె. బి నాగమయ్య ఆయన స్వగహంలో జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2022 ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గతేడాది జరిగిన ఒడిదుడుకులు కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఇబ్బందులతో బయటపడ్డారనీ, అలాంటివి రాకుండా మనమే ముందు జాగ్రత్తగా మాస్కులు, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రజలకు సూచించారు.