Authorization
Tue April 08, 2025 07:53:49 am
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
క్రీడలు మానసిక ప్రశాంతతకు ఎంతగానో దోహదపడుతాయని బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్సింహారెడ్డి అన్నారు. గురువారం జీడిమెట్ల గ్రామంలోని క్రికెట్ గ్రౌండ్లో రామిడి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత్ మాత క్రికెట్ టొర్నమెంట్ను ఆయన పాల్గొని ప్రారంభించారు.