Authorization
Sat March 22, 2025 11:12:47 am
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఆలిండియా కంటోన్మెంట్ బోర్డు సభ్యుల సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కంటోన్మెంట్ మూడో వార్డు పరిధిలోని కార్కానా మహంకాళి ఆలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన గోశాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్ జగత్సింగ్, గణేష్ ఆలయ కమిటీ చైర్మెన్ నారాయణ, స్థానిక నాయకులు బింటు, దర్శన్, నిత్యానంద్, దీవు, గోవా, యాదవ్, తదితరులు పాల్గొన్నారు.