Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
క్షేత్రస్థాయిలో పర్యటించి ఇండ్ల క్రమబద్ధీకరణ చేపట్టాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Jun 22,2022

క్షేత్రస్థాయిలో పర్యటించి ఇండ్ల క్రమబద్ధీకరణ చేపట్టాలి

- జీవో 58 ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లను
- ప్రత్యక్షంగా పరిశీలించాలి
- మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టర్‌ హరీశ్‌
- మున్సిపల్‌ అధికారులతో సమావేశం
నవతెలంగాణ-మేడ్చల్‌ కలెక్టరేట్‌
            జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉత్తర్వులు 58 (జీవో 58) ప్రకారం దరఖాస్తు చేసుకుని అర్హులైన వారి ఇండ్లను వేగవంతం చేసి పరిశీలన ప్రక్రయను పూర్తి చేయాలని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జీవో 58పై అదనపు కలెక్టర్లు నర్సింహా రెడ్డి, శ్యాంసన్‌, ఆర్డీవోలు రవి, మల్లయ్య, ఏవో వెంకటేశ్వర్లు, జిల్లాలోని మున్సిపల్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జీవో 58 ప్రకారం జిల్లా వ్యాప్త ంగా అర్హులైన లబ్దిదారుల ఇండ్లను క్రమబద్దీక రించేందుకు ముందు వాటిని క్షేత్రస్థాయిలో పరిశీ లించాలని తెలిపారు. ఈ విషయాలపై రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ ప్రతినిత్యం జిల్లాలో నిర్వహిస్తున్న పనులను పర్యవేక్షిస్తూ మానిటరింగ్‌ చేస్తున్నారని వివరించా రు. జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామనీ, 58 జీవో క్రమబద్దీకరణపై తగు సూచనలు సలహాలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఇండ్ల పరిశీలనకు వెళ్లే సమ యంలో తప్పనిసరిగా సంబంధిత అధికారులను తీసుకెళ్ళడంతో పాటు క్రమబద్దీకరణ కోసం దరఖా స్తు చేసుకున్న వారు నిర్మించుకున్న ఇంటిని ఫొటో తీసి అప్లోడ్‌ చేయాలని సూచించారు. అవి జీవో నిబంధనల ప్రకారం ఉన్నాయా ? లేదా అనే విష యాలను పరిశీలించాలని సూచించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు క్షేత్రస్థా యిలో పర్యటించి గతంలో తమ ఇండ్లను క్రమబద్దీక రించుకోవడానికి దరఖాస్తులు సమర్పించుకొన్న లబ్దిదారుల ఇండ్లను ప్రభుత్వ సూచనలు, నిబంధ నల ప్రకారం మరోసారి పరిశీలించాలన్నారు. ఈ విషయంలో ఇండ్ల పరిశీలన, క్రమబద్దీకరణకు జిల్లాకు 80 టీంలను నియమించామని తెలిపారు. ఈ మేరకు ఐదు రోజుల్లో వివరాల సేకరణతోపాటు అన్ని రకాల పనులు పూర్తి కావాలని ఆదేశించారు. జిల్లాలో ఇండ్ల క్రమబద్దీకరణకు ఇప్పటి వరకు 40 వేల దరఖాస్తులు వచ్చాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో పలువురు అడిగిన సందేహాలకు కలెక్టర్‌ హరీశ్‌ సమధానాలిచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో నివాసం ఉంటున్న ప్రాంతాలకు వెళ్ళి ప్రభుత్వం సూచించిన సూచనలు, నిబంధన లకు అనుగుణంగా ఇండ్ల క్రమబద్దీకరణ చేయాలనీ, ఈ విషయంలో అధికారులు సమన్వయంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. క్రమబద్దీకరణ విషయంలో ప్రభుత్వ నిబంధనలు, సూచనలు ఉల్లంఘించరాదని సూచించారు. ఇప్పటి కే జిల్లా వ్యాప్తంగా ఇండ్ల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లను నిబంధనల ప్రకారం క్రమబద్దీకరించాలని తెలిపారు. దీనికి బృందంలోని సభ్యులందరూ కలిసి పని చేస్తే సులువుగా పూర్త వుతుందని తెలిపారు. ఇండ్ల క్రమబద్దీకరణకు ఇప్పుడు ఉన్న సిబ్బంది సరిపోతే మరికొంత మంది సిబ్బందిని కూడా వారికి ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లాలోని మున్సిపల్‌ అధికా రులు, రెవెన్యూశాఖ, ప్రత్యేక, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం
బోయిన్‌పల్లి 'సీఎంఆర్‌' విద్యార్థులను అభినందించిన మంత్రి
నేటి నుంచి దుబాయ్‌ సిటీ ఎగ్జిబిషన్‌
తెలంగాణలో సర్కారు బడుల్లో వెలుగులు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ శంకుస్థాపన
అందరికీ వైద్యం అందించేందుకే బస్తీ దవఖానాలు
పేదలకు పీహెచ్‌డీ విద్యను దూరం చేసే కుట్ర
ఉద్యమాల అణిచివేత సీఎం స్థాయికి సరికాదు
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం
ప్రమాదాలు జరిగినప్పుడు సీపీిఆర్‌ చేసి ప్రాణాలు కాపాడండి
13న రెజ్లర్లకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు
సీఎంఆర్‌ పాఠశాల విద్యార్థులకు మంత్రి అభినందనలు
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
మహిళల భద్రతపై కీలక నిర్ణయాలు
సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లకు విశేష స్పందన
ఖార్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు హర్షణీయం
డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
మహిళా రెజ్లర్ల గురించి మాట్లాడని ప్రధాని..కేరళ ఫైల్స్‌ గురించి మాట్లాడడం సిగ్గుచేటు
చెరువుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయవద్దు
'ప్రభుత్వ స్థలం కాపాడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి'
శారీరక దృఢత్వం కోసం వ్యాయామం తప్పనిసరి
కమ్యూనిస్టు ఐడియాలజీతోపాటు తాత్విక పునాదుల మీద రచించిందె 'హార్ట్‌ బీట్‌'
ఉచిత టైలరింగ్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన శ్రావణ్‌ కుమార్‌
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలను వాయిదా వేయాలి
క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తాం
నాయిని నర్సింహారెడ్డి పౌండేషన్‌ మెమోరియల్‌ క్రికెట్‌ లీగ్‌-2 ప్రారంభం
చిక్కడపల్లి పోలీసులకు రివార్డులు
'యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌' ఆపన్న హస్తం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.