Authorization
Mon March 17, 2025 08:59:50 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు అందజేస్తా మని బోగారం గ్రామ కో-ఆప్షన్ సభ్యుడు డబ్బి నర్సింహ్మ రెడ్డి అన్నారు. బోగారం గ్రామంలో ఆసరా లబ్ది దారులకు పెన్షన్ కార్డులను అందజేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. గ్రామంలో అర్హులందరికీ పింఛన్ కార్డులు అందిస్తామన్నారు.