Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహాత్మాగాంధీ 153వ జయంతి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Oct 03,2022

మహాత్మాగాంధీ 153వ జయంతి

నవతెలంగాణ-మల్కాజిగిరి
             మల్కాజిగిరి సెంటర్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి కార్పొరేటర్‌లు, మాజీ కార్పొరేటర్లు పూలమాలలు వేసి నివాళ్లర్పి ంచారు. ఈ కార్యక్రమంలో.కార్పొరేటర్లు ప్రేమ్‌ కుమార్‌, మేకల సునీత రాము యాదవ్‌, కార్పొరేటర్‌ మీనా ఉపేందర్‌ రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ జగదీష్‌ గౌడ్‌, మల్కాజ్గిరి సర్కిల్‌ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్‌, ఉపేందర్‌ రెడ్డి, ఎస్‌ఆర్‌ ప్రసాద్‌, సంతోష్‌ రాందాస్‌, సత్యమూర్తి, పీవీ సత్యనారాయణ, రాంచందర్‌, కొలుముల లక్ష్మణ్‌ రావు, వినయ్‌ గౌడ్‌, బాబు, సుధాకర్‌, సత్యనారాయణ, పిట్ల నాగరాజు, ఉమాపతి, పరమేష్‌, లక్ష్మణ్‌ యాదవ్‌, వసంత, బ్రమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
కాప్రా : కాప్రా మున్సిపల్‌ సర్కిల్‌ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాప్రా మున్సిపల్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ శంకర్‌, కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్‌, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గుండారపు శ్రీనివాస్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఏఎస్‌ రావు నగర్‌ డివిజన్‌ అధ్యక్షుడు కాసం మహిపాల్‌ రెడ్డి, మురళి పంతులు, ఏనుగు సీతారాం రెడ్డి, సార అనిల్‌ ముదిరాజ్‌, గంప కృష్ణ, సుదర్శన్‌ రెడ్డి, బాల నరసింహ, సాయికుమార్‌, మొగు లయ్య, యాదగిరి, శ్రీనివాస్‌ రెడ్డి, కాసం వెంకట హరి, రాజిరెడ్డి, సింగం రాజు, దుర్గాదేవి, సజ్జ రామ తులసి మంజుల, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
నాచారంలోని గోద్రెజ్‌ షోరూం వద్ద
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నాచారంలోని గోద్రెజ్‌ షోరూం వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షులు మేకల ముత్యంరెడ్డి, సాయిజెన్‌ శేఖర్‌, కట్ట బుచ్చన్న గౌడ్‌, అంజి, విటల్‌ యాదవ్‌, దాసరి కర్ణ, వేముల మారయ్య, సుగుణాకర్‌ రావు, రవీందర్‌ రెడ్డి, యాదగిరి, గణేష్‌, రాజబాబు, శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌, వాసు, తిరుమల్‌, శ్రీనివాస్‌, లడ్డు, నర్సింగరావు, రాజు, కెప్టెన్‌ బాలరాజు, అహ్మద్‌, పాండు, శ్రీరామ సత్యనారాయణ, కుమార్‌, హరి, ప్రసాద్‌, శివకుమార్‌, షహీన్‌ బేగం, తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్‌లోని కమ్యూనిటీ హాల్‌ ప్రాంగణంలో..
గాంధీనగర్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కాప్రా గాంధీనగర్‌లోని కమ్యూనిటీ హాల్‌ ప్రాంగణంలో మహాత్మా గాంధీజీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన గాంధీనగర్‌ యూత్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జి.సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఉద్యమకారులు బండి మోహన్‌, లోక్‌ సత్తా నాయకులు బి.శివరామకృష్ణ, గాంధీనగర్‌ యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.
ఓల్డ్‌ మల్లాపూర్‌ లో..
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఓల్డ్‌ మల్లాపూర్‌లోని గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మల్లాపూర్‌ డివిజన్‌ నాయకులు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్‌ కార్యదర్శి తండా వాసుగౌడ్‌, నాయకులు బొదాసు లక్ష్మీనారాయణ, ఫైళ్ల ప్రవీణ్‌, కొటేశ్వరి, ఎల్లుబారు, చిన్న దుర్గయ్య, పీరు నాయక్‌, శ్రీనివాస్‌, అల్లాడి కృష్ణ యాదవ్‌, సీతాల విజరు, బుసాని రఘు, రాపోలు శ్రీనివాస్‌, నాగరం చంద్రశేఖర్‌, బాసిత్‌ ఖాన్‌, ప్రకాష్‌, అశోక్‌, బేతల మల్లేష్‌, ముజీబ్‌, శ్రీకాంత్‌, మహేష్‌ పాల్గొన్నారు.
మీర్‌పేట హెచ్‌బీ కాలనీ డివిజన్‌లో..
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మీర్‌పేట హెచ్‌బీ కాలనీ డివిజన్‌లో హెచ్‌బీ కాలనీ ఫేస్‌-1 ప్రధాన కూడలిలో గల విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన స్థానిక కార్పొరేటర్‌ జెరిపోతుల ప్రభుదాస్‌, డివిజన్‌ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్‌ గుండారపు శ్రీనివాస్‌ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీనివాస్‌, సుధాకర్‌, చంద్రమౌళి, శివ, ఆర్యవైశ్య సంఘం నాయకులు, స్థానిక నాయకులు ఉల్లేం బాలరాజు, శేఖర్‌ గౌడ్‌, పూస రమేశ్‌ పాల్గొన్నారు.
చర్లపల్లి కేంద్ర కారాగారంలో..
ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ 153 వ జయంతిని పురస్కరించుకుని చర్లపల్లి కేంద్ర కారాగా రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్ట్‌ న్యామూర్తి ఆర్‌.తిరుపతి మాట్లాడా రు. ఈ కార్యక్రమంలో జైళ్ళ శాఖ హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీ ఎన్‌.మురళి బాబు, పర్యవేక్షణ అధికారి సంతోష్‌ కుమార్‌ రారు, ఉప పర్యవేక్షణ అధికారులు చింతల దశరథం, ఎన్‌.కృష్ణమూర్తి, శశికాంత్‌, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, మెడికల్‌ ఆఫీసర్లు, గార్డింగ్‌ సిబ్బంది, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు.
జవహర్‌ నగర్‌ : జవహర్‌ నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లోని 3వ డివిజన్‌లో కార్పొరేటర్‌ బల్లిరోజా శ్రీనివాస్‌ గుప్తా అంబేద్కర్‌ నగర్‌ ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులు నంగునూరి ఆశోక్‌ గుప్తా ఆధ్వర్యంలో గాంధీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కోశాదికారి కాల్వ సుజాతగుప్తా, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇరు కుల్ల రామకృష్ణ, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు పెద్ది నాగరాజు గుప్తా, జవహర్‌ నగర్‌ మాజీ సర్పంచ్‌ కె.శంకర్‌ గౌడ్‌, అంబేద్కర్‌నగర్‌ ఆర్యవైశ్య సంఘం యూత్‌ అధ్యక్షులు గట్టు చెందు,కాప్రా మండల అధ్యక్షుడు బాల మహేష్‌ గుప్తా, రాజేందర్‌, నీలకిరణ్‌, పెద్ద మురళి, బల్లి శ్రీధర్‌, సంతోష్‌ కృష్ణ, కంది బండ సతీష్‌, నీల సంతోష్‌, మంకల రవి గుప్తా, సోమ రంగయ్య గుప్తా, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.
జవహర్‌ నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో..
గాంధీ జయంతిని పురస్కరించుకుని జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయ ఆవరణలో మేయర్‌ మేకల కావ్య, డిప్యూటీ మేయర్‌ రెడ్డి శెట్టి శ్రీనివాస్‌ గుప్తా ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ గాంధీకి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జ్యోతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కొండల్‌ ముదిరాజ్‌, కార్పొరేటర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ ఆర్‌ఓ ప్రభాకర్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్‌ : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం 130వ డివిజన్‌ సుభాష్‌ నగర్‌లోని వివేకానంద విద్యా మందిర్‌ హై స్కూల్‌లో మాత్మ గాంధీ 153వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండవ శ్రీనివాస్‌ గౌడ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాల్లర్పించారు. ఈ కార్యక్రమంలో బస్తీ కార్మిక సంఘం అధ్యక్షుడు రమేష్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్‌ : మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని బాలానగర్‌ డివిజన్‌ రాజుకాలనీలో గాంధీ విగ్రహం వద్ద కార్పొరేటర్‌ ఆవుల రవీందర్‌ రెడ్డి నివాల్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
జీడిమెట్ల 132వ డివిజన్‌ పరిధిలోని కుత్బుల్లాపూర్‌ గ్రామంలో
జీడిమెట్ల 132 డివిజన్‌ పరిధిలోని కుత్బుల్లాపూర్‌ గ్రామంలో గల సీనియర్‌ సిటిజన్‌ భవనం వద్ద సీనియర్‌ సిటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతిలో యువ నేస్తం ఫౌండేషన్స్‌ వ్యవస్థాపక అధ్యక్షులు కేపీ విశాల్‌ గౌడ్‌ విచ్చేసి గాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సిటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పెద్ది మల్లేశం, కోశాధికారి రత్నం మురళి గౌడ్‌, గొపగోని నరహరి గౌడ్‌, నార్ల కంటి నాగేష్‌ , ఉల్పి సత్తయ్య , శ్రీరాములు, దూసడ పాండు, ఉప్పల హనుమంతరావు, కూన అశోక్‌, కృష్ణ, గుడ్డి సత్తయ్య, నరహరి చారి పాల్గొన్నారు.
కూకట్‌పల్లి : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అల్విన్‌ కాలనీ డివిజన్‌ కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేష్‌ గౌడ్‌, డివిజన్‌ పరిధిలోని ఎల్లమ్మబండలో గల గాంధీ విగ్రహనికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్‌, శివరాజ్‌ గౌడ్‌, షౌకత్‌ అలీ మున్నా, కైసర్‌, అగ్రవాసు, బాలస్వామి, యాదగిరి, రాములుగౌడ్‌, పోశెట్టిగౌడ్‌, వాసుదేవరావు, డివిజన్‌ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, షేక్‌ బీబీ, రేణుక, సురేఖ, ప్రీతి, రాజుపటేల్‌, అశోక్‌, ఖాజా, మహేష్‌, రవీందర్‌, కుర్మయ్య, రమేష్‌ సాగర్‌, వాలి నాగేశ్వరరావు సంపత్‌, గోవింద్‌, అర్వరవి, కటికరవి నరసింహ, రాజు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
శామీర్‌ పేట : గాంధీ జయంతి సందర్భంగా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు సింగాయిపల్లిలో ఆదివారం మహాత్మాగాంధీ విగ్రహనికి మున్సిపల్‌ చైర్మన్‌ కారంగుల రాజేశ్వర్‌ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్‌ కే.సురేష్‌, తూంకంట మున్సిపల్‌ టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి కే.రాజు, బీసీ సెల్‌ ప్రెసిడెంట్‌ నిమ్మల రాజు యాదవ్‌, నాయకులు భిక్షపతి, కృష్ణ, నాగేశ్వర్‌ రావు, నర్సింగ్‌ రావు, లక్ష్మణ్‌, శశి, తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్‌ కలెక్టరేట్‌ : గాంధీ జయంతిని పురస్కరించుకుని నాగారం మున్సిపాలిటీ 9వ వార్డ్‌ కౌన్సిలర్‌ కోమిరెల్లి అనిత సుధాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో వార్డ్‌ పరిధిలోనీ బాపూజీ నగర్‌ కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ చైర్మన్‌ కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ బండారి మల్లేష్‌ యాదవ్‌, కౌన్సిలర్‌లు, బీజ్జా శ్రీను, సూర్వి శ్రీనివాస్‌, కాలనీ అధ్యక్షులు యాకయ్య, కాలనీ గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అబ్బోజు రాంసుధాకర్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గూడూరు ఆంజనేయులు, కౌకుట్ల కృష్ణా రెడ్డి, అన్నం రాజు సురేష్‌, నాగేందర్‌ కాలనీ వాసులు రమేష్‌, శ్రీనివాస్‌, సారా బాలరాజ్‌, శ్రీధర్‌ రెడ్డి, రమణ రెడ్డి, చండి శ్రీనివాస్‌, యాదయ్య, సురేందర్‌, కిషన్‌, తదితరులు పాల్గొన్నారు.
కరింగుడా గ్రామంలో..
కరింగుడా గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని గాంధీ చిత్రపటానికి పువ్వులు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ గోపాల్‌ రెడ్డి, వార్డు సభ్యడు దేశం పరమేష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఆసియన్‌ బ్లాడ్‌ బ్యాంక్‌ సహకారంతో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు , సభ్యులు కో-ఆప్షన్‌ సభ్యులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం
బోయిన్‌పల్లి 'సీఎంఆర్‌' విద్యార్థులను అభినందించిన మంత్రి
నేటి నుంచి దుబాయ్‌ సిటీ ఎగ్జిబిషన్‌
తెలంగాణలో సర్కారు బడుల్లో వెలుగులు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ శంకుస్థాపన
అందరికీ వైద్యం అందించేందుకే బస్తీ దవఖానాలు
పేదలకు పీహెచ్‌డీ విద్యను దూరం చేసే కుట్ర
ఉద్యమాల అణిచివేత సీఎం స్థాయికి సరికాదు
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం
ప్రమాదాలు జరిగినప్పుడు సీపీిఆర్‌ చేసి ప్రాణాలు కాపాడండి
13న రెజ్లర్లకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు
సీఎంఆర్‌ పాఠశాల విద్యార్థులకు మంత్రి అభినందనలు
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
మహిళల భద్రతపై కీలక నిర్ణయాలు
సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లకు విశేష స్పందన
ఖార్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు హర్షణీయం
డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
మహిళా రెజ్లర్ల గురించి మాట్లాడని ప్రధాని..కేరళ ఫైల్స్‌ గురించి మాట్లాడడం సిగ్గుచేటు
చెరువుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయవద్దు
'ప్రభుత్వ స్థలం కాపాడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి'
శారీరక దృఢత్వం కోసం వ్యాయామం తప్పనిసరి
కమ్యూనిస్టు ఐడియాలజీతోపాటు తాత్విక పునాదుల మీద రచించిందె 'హార్ట్‌ బీట్‌'
ఉచిత టైలరింగ్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన శ్రావణ్‌ కుమార్‌
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలను వాయిదా వేయాలి
క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తాం
నాయిని నర్సింహారెడ్డి పౌండేషన్‌ మెమోరియల్‌ క్రికెట్‌ లీగ్‌-2 ప్రారంభం
చిక్కడపల్లి పోలీసులకు రివార్డులు
'యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌' ఆపన్న హస్తం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.