Authorization
Tue March 18, 2025 03:46:12 am
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో గల ఆయన నివాసంలో నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి గాజులరామారం డివిజన్ బీఆర్ఎస్ కార్యదర్శి నవాబు, ఉపాధ్యక్షులు సింగారం మల్లేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు దాసరం లక్ష్మణ్, బీసీ ఉపాధ్యక్షులు మురళి, డివిజన్ బీఆర్ఎస్ నాయకులు స్పీకర్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.