Authorization
Fri April 11, 2025 07:24:26 pm
నవతెలంగాణ-హయత్ నగర్
ప్రజల వద్దకు ఆర్టీసీ అని హయత్ నగర్ 2 డిపో మేనేజర్ శ్రీనివాస్ అన్నారు.హయత్ నగర్ ప్రాంతాంలోని శారదా నగర్ కాలనీ ప్రజలు సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కాలనీ వాసులకు వారు వివరించారు. హయత్ నగర్ కార్పొరేటర్ నవ జీవన్ రెడ్డి ,హయత్ నగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్ రమాదేవి, టీ ఐ 2 ప్రకాష్, కాలనీ ప్రెసిడెంట్ పాల్గొన్నారు.