Authorization
Fri April 04, 2025 09:01:48 am
ప్రముఖ గాయకుడు మనోకి అరుదైన గౌరవం లభించింది. రిచ్మండ్ గాబ్రియేల్ యూనివర్సిటీ ఆయన్ని డాక్టరేట్‌తో సత్కరించింది. 'భారతీయ సంగీత పరిశ్రమలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా 38 ఏళ్ళలో 15 భాషల్లో 25 వేలకు పైగా పాటలను అందించినందుకు డాక్టరేట్ దక్కటం ఆనందంగా ఉంది' అని సంబంధిత పట్టాతో దిగిన ఫొటోను మనో అభిమానులతో షేర్ చేశారు.