Authorization
Wed May 07, 2025 02:01:32 am
నవతెలంగాణ-కొణిజర్ల
నూతన తహశీల్దార్ సైదులును స్థానిక ఎంపీపీ గోసు మధు మర్యాదపూర్వకంగా గురువారం కలిసి శాలువా తో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపాలిటీ కౌన్సిలర్ చల్లగుండ్ల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఏలూరు శ్రీనివాస రావు, రాయల పుల్లయ్య, పొట్లపల్లి శేషగిరి దొడ్డపనేని రామారావు, కనగంటి రావు ఎంపీటీసీలు గుండ్ల కోటేశ్వరరావు, బూర ప్రసాద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటప్పయ్య, షేక్ జాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.