Authorization
Tue May 06, 2025 07:51:39 pm
నవ తెలంగాణ- మధిర
సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా మహాసభలు ఉత్సాహపూరిత వాతావరణంలో రెండురోజుల పాటు ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్ వేదగిరి శ్రీనివాసరావు నగర్లో జరిగిన విషయం విదితమే. కాగా పార్టీ జిల్లా కమిటీ సభ్యునిగా శీలం నరసింహారావు ఎన్నికయ్యారు. పార్టీలో ఆయన పలు బాధ్యతలు చేపట్టి తన వంతు కర్తవ్యం నిర్వహించారు. ఈ సందర్భంగా శీలం నరసింహారావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలను అప్పగించినందుకు పార్టీ పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు