Authorization
Wed May 07, 2025 03:13:03 am
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధిగా సమస్యలు పరిష్కరించడంలో నవతెలంగాణ పాత్ర ఎంతో గొప్పది అని అన్నపురెడ్డిపల్లి ఎస్సై తిరుపతిరావు అన్నారు. మంగళవారం నవతెలంగాణ క్యాలెండర్ అవిస్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అను నిత్యం గళ మెత్తుతు అక్షరం ఆయుధంగా రాస్తూ ప్రజల తరుఫున పోరాడుతున్న పత్రిక నవతెలంగాణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కృష్ణారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు