Authorization
Wed May 07, 2025 08:07:13 am
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దామని ఖమ్మంరూరల్ ఏసీపీ బి.బస్వారెడ్డి అన్నారు. పోలీసు కమిషనరేట్ ఆదేశాలతో మండల పరిషత్ కార్యాలయంలో మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ బైరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యలో గురువారం గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలతో మాదకద్రవ్యాల నిర్ములనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి సీఐ సతీష్, ఎంపిడివో బి జయరాం తదితరులు పాల్గొన్నారు