Authorization
Tue May 06, 2025 06:39:39 am
నవతెలంగాణ-తల్లాడ
దగ్గుల రమణారెడ్డి మృతికి సీపీఐ(ఎం) నాయకులు గురువారం సంతాపం తెలిపారు. మృతదేహాన్ని సందర్శించి నివాళ్లర్పించారు. నివాళ్లర్పించిన వారిలో నాయకులు తాత భాస్కర్రావు, సిపిఎం మండల కార్యదర్శి ఐనాల రామలింగేశ్వరరావు, గోపాల్పేట్ సర్పంచి నల్ల మోహన్రావు, గుంటుపల్లి వెంకటయ్య తదితరులున్నారు.