Authorization
Tue May 06, 2025 06:14:20 pm
తహశీల్దర్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన
నవతెలంగాణ-దుమ్ముగూడెం
రెవెన్యూ విభాగంలో కీలకంగా పని చేస్తున్న వీఆర్ఏలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదు ఏళ్ల క్రితం ప్రగతి భవనం సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం మండల నాయకులు రాజేష్ గణేషలు డిమాండ్ చేశారు. గురువారం గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహశీల్దార్ కార్యాలయం ముందు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేసి, మాట్లాడారు. నవీన్, చిరంజీవి, వెంకటలకీë, ముత్యం, లకీë, సీతారాములు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.