Authorization
Wed May 07, 2025 05:09:39 am
- సస్పెండ్ చేయాలి : మల్లి బాబు యాదవ్
కామేపల్లి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డీసీసీబీ డైరెక్టర్, గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ జిల్లా అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని పండితాపురంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై అసెంబ్లీ సాక్షిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాక్యాలను వెనక్కి తీసుకోని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.