Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విధులు బారెడు - జీతం మూరెడు - చేసేది వెట్టి చాకిరీ | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Aug 02,2022

విధులు బారెడు - జీతం మూరెడు - చేసేది వెట్టి చాకిరీ

- వీఆర్‌ఏల పట్ల ముఖ్యమంత్రి నియంతృత్వ వైఖరి
- ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే దిక్కులేదా ?
నవతెలంగాణ-బోనకల్‌
             విధులు బారేడు. కానీ జీతం మాత్రం మూరెడు. చేయించుకునేది మాత్రం వెట్టి చాకిరీ. ఏ అధికారి వచ్చిన సమాచారం కోసం మొట్టమొదటగా అడిగేది వారినే. గ్రామస్థాయిలో ఏ సమాచారం, విచారణ కావాలన్నా వారిపైనే ఆధారపడవలసి ఉంది. కానీ వారి సమస్యల పట్ల ప్రభుత్వ మాత్రం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే మరి ఎవరికి చెప్పుకోవాలి. ఇది గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల దీనగాధ.
ప్రభుత్వం గ్రామస్థాయిలో గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల(వీఆర్‌ఏ)తో 64 రకాల పనులు చేయిస్తోంది. గ్రామంలో ప్రధాన ప్రభుత్వ ప్రతినిధి గ్రామ రెవెన్యూ అసిస్టెంట్‌. ఆయన లేకుండా గ్రామస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలు జరిగే పరిస్థితి కూడా లేదు. గ్రామస్థాయిలో ఏ సమాచారం కావాలన్నా వీరు చెప్పాల్సిందే. మండల పరిషత్తు కార్యాలయం, తాసిల్దార్‌ కార్యాలయం, పోలీస్‌ స్టేషన్‌, విద్యుత్‌ కార్యాలయం, నీటిపారుదల శాఖ, వైద్య, విద్య రంగాల అధికారులు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి శాఖకు అవసరమైన ఉద్యోగి వీఆర్‌ఏ. సాధారణంగా ఏ శాఖ పరిధిలో సిబ్బంది ఆ శాఖ పై అధికారులకు మాత్రమే లోబడి విధులు నిర్వహిస్తారు. కానీ వీఆర్‌ఏలు మాత్రం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు లోబడి పని చేయవలసిందే. వారు అడిగే ప్రతి సమాచారం ఇవ్వవలసి ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన వీఆర్‌ఏల ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జులై 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె బాట పట్టారు. తహసిల్దార్‌ కార్యాలయాల ముందు దీక్షలు చేపట్టారు. సోమవారానికి 8 రోజులు అయినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.
సీఎం కేసీఆర్‌ 20 ఫిబ్రవరి 2017న వీఆర్‌ఏలందరికీ ప్రగతి భవనలో మూడు ప్రధానమైన హామీలను ఇచ్చారు. వీఆర్‌ఏలందరికీ పేస్కేల్‌ అమలు చేస్తానని, అర్హత కలిగిన వీఆర్‌ఏలందరికీ పదోన్నతులు, 55 సంవత్సరాలు నిండిన వీఆర్‌ఏ కుటుంబాలకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని సాక్షాత్తు ప్రకటించారు. అదేవిధంగా 9 సెప్టెంబర్‌ 2020 న సాక్షాత్తు శాసనసభలో, మరల మార్చి 2020న ఇదే విధంగా శాసనసభలో ప్రకటించారు. హామీ చేసి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, మంత్రులకు వినతి పత్రాలు అందజేశారు. స్పందన రాకపోవడంతో కడుపు మండిన వీఆర్‌ఏలు సమ్మె బాట పట్టారు. వీరి సమ్మెకు ప్రధాన రాజకీయ పక్షాలు పూర్తి మద్దతు, సంఘీభావం ప్రకటించాయి. వీఆర్‌ఏలకు నెలకు రూ.10,500 ప్రభుత్వం వేతనం చెల్లిస్తుంది. వీటిలో 4 నుంచి 5వేలు పెట్రోల్‌ కే ఖర్చు అవుతున్నాయని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలి : పులుసు వెంకటేశ్వర్లు, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్‌ ల సంఘం జిల్లా కార్యదర్శి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలను బేషరతుగా యుద్ధ ప్రాతిపదిక మీద అమలు చేయాలి. 2017 నుంచి ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురు చూశాము. కానీ ప్రభుత్వం వైపు నుంచి సానుకూల స్పందన లేదు. దీంతో మరో మార్గం లేకనే మా సంఘం ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె బాట పట్టాం. అరకొర వేతనంతో కుటుంబ పోషణ ఎంతో భారంగా మారింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు : మంత్రి పువ్వాడ
రెండు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం
హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
అంజనీపుత్రునికి వైభవంగా 'ఆకుపూజ'
దేశ రాజకీయాల్లో కేసిఆర్‌ పాత్ర చిత్రీకరణ భేష్‌
కృష్ణవేణి కళాశాల ర్యాంకర్‌ రాజేష్‌ను అభినందించిన మంత్రి
బీజేపీని కర్నాటక ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారు
గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
వీఓఏల పట్ల రేగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
కార్మికోద్యమాన్ని నిర్మించిన మహానేత కామ్రేడ్‌ కె.జార్జ్‌
ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి
పారామెడికల్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
నేటి నుండి సీఎం కప్‌ క్రీడా పోటీలు
సుదిమల్ల అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలి
వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
బైరి సోనీది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యే....
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన కోసం ప్రోత్సాహాకాలు
ప్రభుత్వం చేపట్టిన క్రమబద్దీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి
కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్‌
క్రీడల్లో నైపుణ్యాన్ని సాధించాలి
బీజేపీ పతనం ప్రారంభం
కేంద్రం పాచికలు తిప్పికొట్టిన కర్నాటక ఓటర్లు
ఉపాధ్యాయిని కోడి నాగమణి ఆకస్మిక మృతి
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి
సిబిఎస్‌ఈ ఫలితాలలో న్యూఇరా విద్యాసంస్థల
ఉపాధి పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి : వ్యకాస
సీబీఎస్‌ఈ 12వ తరగతి పబ్లిక్‌ ఫలితాల్లో
రేగాపై విమర్శలు చేస్తే సహించేది లేదు
ఓటరు నమోదు పై వారం వారం సమీక్ష

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.