Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Apr 29,2023

ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు

- ఆరోగ్య చిట్కాలు
ప్రస్తుత జీవన శైలిలో ఉద్యోగం ప్రథమస్థానం కానీ వారి రోజువారీ పని సమయాల్లో ఉద్యోగరీత్యా సమయానికి తినకపోవడం వలన గ్యాస్ట్రిక్‌ సమస్యలు, చిన్న వయసులో డయాబెటిస్‌ లేదా ఇ తర హార్మోన్‌ సమస్యలు అధిక ఒత్తిడి వలన అధికమవుతున్నాయి.
- సరైన సమయంలో తినకపోవడం, ఆకలితో ఏదో ఒక జంక్‌ఫుడ్‌ తినడం వలన ఊబకాయం, ఓవర్‌వెయిట్‌ సమస్యలు పెరుగుతున్నాయి.
- ఒత్తిడి, డిప్రెషన్‌ కారణంగా ఫుడ్‌ క్రేవింగ్స్‌ వలన జంక్‌ ఫుడ్‌ తినడం వలన ఎక్కువ ఫ్యాట్స్‌ శరీరాల్లో చేరుతున్నాయి.
- దీని వలన గుండె సమస్యలు, కొలెస్ట్రాల్‌లో హెచ్చుతగ్గులు, చిన్న వయసులోనే ఎదుర్కొంటున్నారు.
- వీటిని అధిగమించడానికి ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు కాస్త అవగాహన అవసరం.
- ఎక్కువగా కూరగాయలు ఉదాహరణకు కీర, క్యారెట్‌, మొలకలు, సూప్‌ లాంటివి మెయిన్‌ మీల్స్‌కి ముందుగా తీసుకోవడం మంచిది.
- ఏదైనా పండు ఉదా : జామ, ఆపిల్‌, వాటర్‌మిలన్‌ లాంటివి బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌కి ముందు తీసుకోవడం మంచిది.
- ఏదైనా స్నాక్స్‌ తీసుకోవాలి. అంటే ఆఫ్షన్‌గా వెజిటేరియన్‌ ఫుడ్‌ ఎంచుకోవాలి.
- పాప్‌కార్న్‌, బేల్‌పూరి, బాయిల్డ్‌ పల్సెస్‌ (పల్లీలు) శనగలు లాంటివి.
- మజ్జిగ, కొబ్బరినీళ్ళు, డ్రైఫ్రూట్స్‌, ఫ్రూట్‌ సలాడ్‌, బాదంపాలు, క్యారెట్‌సూప్‌, డ్రైఫ్రూట్‌ లడ్డూలు, నువ్వులుండలు, చక్కీల్లాంటివి ఆహారంలో చేర్చుకోవాలి.
- ఎక్కువగా ఆరోగ్యకరమైన ఆహారం మీతో క్యారిఫుడ్‌ చేయడం వలన ఎక్కువగా వాటినే తినడం హెల్తీలైఫ్‌కి స్కోప్‌ వుంటుంది.
- మనం తినే ఆహారం మన రోజువారీ జీవితంపై ప్రభావం చూపుతుంది.
- హెల్తీఫుడ్‌ తింటూ రోజంతా ఎనర్జిటిక్‌గా వుండడం మంచి పరిష్కారం.
- డీప్‌ ఫ్రైడ్‌ ఫుడ్‌ తినడం వలన ఆరోగ్య సమస్యలతో పాటు బద్దకం కూడా ఎక్కువవుతుంది. తొందరగా ఆకలి వేయడం జరుగుతుంది.
- బయటి ఫుడ్‌ తినాల్సి వస్తే వెజ్‌ పులావ్‌, సాంబార్‌ రైస్‌, పెరుగన్నం, వెజ్‌ కిచిడి, జీరా రైస్‌, రోటీ లాంటివి ఆరోగ్యకరం.
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని, యాక్టివ్‌గా, హెల్దీగా వుండండి.
- పి.వాణి, 9959361180

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం
అందమైన మానవ నిర్మిత నగరం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.