Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
District News | నల్గొండ | www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • నల్గొండ

నల్గొండ  

న్యాయవాది శ్రీనివాస్‌ గౌడ్‌ మరణం బాధాకరం
Thu 03 Mar 06:01:37.359094 2022

అ న్యాయమూర్తులు ఎ.అర్జున్‌, కలిదిండి తులసి దుర్గారాణి
నవతెలంగాణ- రామన్నపేట
వత్తిపట్ల నిబద్దతతో ఉండి ఉత్తమ, ఆదర్శ న్యాయవాది, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్‌ గౌడ్‌ అకాల మరణం బాధాకరమని జూనియర్&zwnj

విద్యారంగంలో పెను మార్పు కోసం ..మన ఊరు -మనబడి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ -తుంగతుర్తి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మన ఊరు మనబడి కార్యక్రమం విద్యారంగంలో పెను మార్పులు జరుగుతాయని పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌ రావు అన్నారు .గురువారం మండల పరిధిలోని వెలుగుప

మృతిని కుటుంబాన్ని ఆదుకుంటాం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ- సూర్యాపేట
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సర్దార్‌ సతీష్‌ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని 5వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ బాషా ఆయన కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. గురువారం వార్డులోని సతీష్‌ నివాసానిక

పరిశభ్రంగా మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకులు
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చిలుకూరు
మండలవ్యాప్తంగా మిషన్‌ భగీరథ వాటర్‌ట్యాంక్‌లను పరిశభ్రంగా తయారు చేశామని మిషన్‌ భగీరథ ఏఈ నాగరాజు అన్నారు.బుధవారం మండల ప్రజాపరిషత్‌ కార్యా లయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 18వ తేదీన మండల ప్రజాపరి

పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మీ పథకం ఒక వరం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-మద్దిరాల
పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మీ పథకం ఒక వరంలాంటిదని ఎమ్మెల్యే గాదరికిశోర్‌కుమార్‌ అన్నారు.బుధవారం మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 43 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను ఆయన అందజేసి మాట్లాడారు. ఈకార్యక్ర

మిర్యాలగూడలో 'నుమాయిష్‌'
Thu 03 Mar 06:01:37.359094 2022

అ సందర్శకులు కోవిడ్‌ నిబంధనలు పాటించాలి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలోని అశోక్‌నగర్‌లో బుధవారం నుమాయిష్‌ (ఎగ్జిబిషన్‌) అట్టహాసంగా ప్రారంభమైంది. మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగర్‌ భార్గవ్‌

బంగారు తెలంగాణలో భాగస్వామ్యులు కావాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

మాడ్గులపల్లి :బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోరెడ్డిగూడెం సర్పంచ్‌ పోరెడ్డి కోటిరెడ్డి, పాములపాడు ఎంపీటీసీ యాతం కళింగరెడ్డి కోరారు.బుధవారం మండలంలోని పోరెడ్డిగూడెంలో ఉపాధినిధులు రూ.10 లక్షల వ్య యంతో చేపట్టనున్న సీసీరోడ్డు న

నాడు గృహిణి, నేడు ఎంపీపీ
Thu 03 Mar 06:01:37.359094 2022

అ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఎంపీపీ పీఠం కైవసం
నవతెలంగాణ-చివ్వెంల
ప్రజల కష్టాలు ఆమెను ఎంతగానో కదిలించాయి.రాజకీయంగా భర్త పడుతున్న కష్టాన్ని చూసినప్పుడల్లా రాజకీయాల్లో నిలదొక్కుకుని ప్రజాసేవ చేయాలన్న పట్టుదల ఆమెను ప్రేరేపించాయి.ఆత్మ

బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్‌ చూపించి ఎకరం కబ్జా
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఘటన
అ పోలీస్‌సేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు
అ 8 మందిపై కేసు నమోదు
నవతెలంగాణ-కోదాడరూరల్‌
వ్యక్తి బతికి ఉండగానే డెత్‌ సర్టిఫికెట్‌ చూపించి ఎకరం రిజిస్ట్రేషన్‌ చేయించుకుని

ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-మర్రిగూడ
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు.బుధవారం మండల ంలోని యరగండ్లపల్లి,కొండూరు, లెంకలపల్లి గ్రామాలలో నిధి సేకరణ

'దళితబంధు' లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలని కలెక్టర్‌ వినరుకృష్ణారెడ్డి అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని మండలపరిషత్‌ కార్యాలయంలో దళితబంధు పథకానికి ల

దోచుకునేవాళ్ల సంఖ్య పెరిగింది...
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో , రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభావం తగ్గినందునే దోచుకునే వాళ్ల సంఖ్య పెరిగిందని మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహరెడ్డి అన్నారు. సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లాకార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి తండ్

గిరిజనుల భూ సమస్యలు పరిష్కరించాలని ధర్నా
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చౌటుప్పల్‌
రాచకొండ గిరిజనుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ బుధవారం చౌటుప్పల్‌ ఆర్డీఓ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా బుర్రు అనిల్‌,వనం రాజు
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ - భువనగిరి
ఈనెల 21,22 తేదీల్లో చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని జయశ్రీ గార్డెన్‌ లో నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభల సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా బుర్ర అనిల్‌,వనం రాజు ఎన్నికయ్యారు.నూతన జిల్

25న దేశవ్యాప్త నిరసన దినాన్ని జయప్రదం చేయండి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ - భువనగిరి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ ను సవరించాలని కోరుతూ సీఐటీయూ, వ్యవకాస, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 25న తలపెట్టిన దేశవ్యాప్త నిరసన దినాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్

నాణ్యమైన వస్త్రాలకు మారుపేరు మాంగళ్య షాపింగ్‌ మాల్‌
Thu 03 Mar 06:01:37.359094 2022

అ టాలీవుడ్‌ నటి సమంత
అ మాంగల్య షాపింగ్‌ మాల్‌ ప్రారంభించడం
ఎంతో శుభప్రదం
అ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
అ అభిమానుల పై పోలీసులు లాఠీచార్జి
నవతెలంగాణ-నల్లగొండ
అనతి కాలంలోనే నాణ్యమైన మన్నికైన వస్

సోలిపురం ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాథుడే లేడు
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ- మునుగోడు
సోలిపురం ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాథుడే లేడని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి పెండెం ధనుంజరు నేత అన్నారు. బుధవారం మండలంలోని సోలిపురం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి నాలుగు వైపుల

సేవాలాల్‌ స్మారక భవన నిర్మాణ హామీ ఏమాయే?
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఐదేండ్లు అయినా అమలుకు నోచని హామీ
అ నేడు సేవాలాల్‌ జయంతి వేడుకలకు మంత్రి రాక
నవతెలంగాణ -సంస్థాన్‌ నారాయణపురం
సంత్‌సేవాలాల్‌స్మారక భవనం నిర్మిస్తామని హామీనిచ్చి ఐదేండ్లు గడిచినా ఇంతవరకు నిర్మించలేదు. పోరాడి సాధిం

టీఆర్‌ఎస్‌కు చరమ గీతం పాడండి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ డీసీసీజిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి
నవతెలంగాణ -భూదాన్‌ పోచంపల్లి
రాబోయే రోజులలో టీఆర్‌ఎస్‌కు చరమ గీతం పాడాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి అన్నా

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌ రెడ్డి
నవతెలంగాణ -నార్కట్‌పల్లి
మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేయబడిన కుట్టు మిషన్‌ శిక్షణా కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌ రెడ్డి కోరార

రాష్ట్ర విద్యా సదస్సును జయప్రదం చేయండి
Thu 03 Mar 06:01:37.359094 2022

నకిరేకల్‌:టీఎస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర విస్తత స్థాయి సమావేశాల పోస్టర్‌ ను బుధవారం స్థానిక టీఎస్‌యూటీఎఫ్‌ ప్రాంతీయ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి యాట మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 2

దరఖాస్తుల స్వీకరణ
Thu 03 Mar 06:01:37.359094 2022

ఆలేరుటౌన్‌ :వికలాంగుల యంత్రపరికరాల కోసం మండల కేంద్రంలోని ఐసీడీఎస్‌ ప్రాంగణంలో అలింకో కంపెనీ సహకారంతో వయోవద్ధులకు అసెస్మె ంట్‌ బుధవారం దరఖాస్తుల స్వీకరణ కోసం శిబిరం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మెన్‌ వస్పరి శంకరయ్య మాట్లాడ

కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురండి
Thu 03 Mar 06:01:37.359094 2022

నకిరేకల్‌:నకిరేకల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని టీపీసీసీి నియోజకవర్గ కోఆర్డినేటర్‌ కసుబ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలో ఈ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ

'దళితబంధు'ను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌ అన్నారు.మంగళవారం మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తుంగతుర్తికి చెందిన 26మ

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికే మన ఊరు-మన బడి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌
నవతెలంగాణ-నల్లగొండ
పాఠశాలల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ''మన ఊరు- మనబడి, మన బస్తీ-మన బడి'' కార్యక్రమం చేపట్టిందని జిల్లా కలెక్టర్‌ ప్

25న జరిగే నిరసనను జయప్రదం చేయండి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక,ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 25న సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల

రుణాలు సకాలంలో చెల్లించి రాయితీలు పొందాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ 370 సంఘాలకు రూ.25 కోట్ల రుణ వితరణ
నవతెలంగాణ-సూర్యాపేట
మహిళా సంఘాలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి రాయితీలు పొం దాలని ఎస్బీఐ సూర్యాపేట ఆర్‌ఎం టీ.కష్ణమోహన్‌ కోరారు.మంగళవారం జిల్లాకేంద్రంలోని జీవీవీ ఫంక్షన్‌హాల్&

ఉపాధ్యాయులు బోధనలు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-తిరుమలగిరి
ఉపాధ్యాయులు బోధనలో నైపుణ్యాన్ని పెంపొందించుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈఓ కె.అశోక్‌ తెలిపారు.మంగళవారం మున్సిపల్‌కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో జరిగిన ఉపాధ్యాయుల కాంప్లెక్స్‌ సమావేశాన

విద్యాసదస్సును విజయవంతం చేయాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ 27, 28వ తేదీల్లో టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ సమావేశాలు
అ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
విద్యాసదస్సును ఉపాధ్యాయులు విజయ వంతం చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్&

అంతరవిశ్వవిద్యాలయాల కబడ్డీ పోటీలకు ఎన్‌జీ కాలేజీ క్రీడాకారిణులు ఎంపిక
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-నల్లగొండ
తమిళనాడులో ఈనెల 22 నుండి 26 వరకు అలగప్ప యూనివర్సిటీలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలకు నాగార్జున డిగ్రీ కళాశాల క్రీడా కారిణులు త్రివేణి, అనూష, స్వాతి, శైలి, హ్కెలా అంతరవిశ్వవిద్యాలయాల పోటీలకు మంగళవారం ఎంపిక య్యారు.వీరితో పాటు

వరి,ఇతర పంటల్లో చీడపీడల యాజమాన్యంపై రైతులకు అవగాహన
Thu 03 Mar 06:01:37.359094 2022

గరిడేపల్లి : కేవీకే ఆధ్వర్యంలో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం పొందుతున్న సికింద్రాబాద్‌ లొయోలా కళాశాల బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ విద్యార్థినులు మండలపరిధిలోని గడ్డిపల్లి గ్రామంలో వరి, ఇతర పంటలలో చీడపీడల యాజమాన్యంపై రైతులకు అవగాహన కలిగించారు. అంతరపం

జీపీ కార్మికుల మల్టీపర్పస్‌విధానాన్ని రద్దు చేయాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-హాలియా
గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని నాగార్జునసాగర్‌ శాసనసభ్యులు నోముల భగత్‌ కుమార్‌కు సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అ

ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ భువనగిరి విద్యార్థి సింధు
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ - భువనగిరి
ఈ నెల 21 నుండి 24 వరకు ఒడిస్సాలో జరుగుతున్న ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో జిల్లా చెందిన గోనూరి సింధు ఉమేన్‌ కేటగిరి డిస్కస్‌ త్రో విభాగంలో ఎంపికయ్యారు. ఎంప

రంగన్న ఆశయసాధన కోసం ప్రతి కార్యకర్తా కషిచేయాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు
చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చౌటుప్పల్‌
కందాల రంగారెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కషిచేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు కోరారు. మంగళవారం చౌటుప్పల్‌ పట్టణకే

గుట్టలో యాదాద్రి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ సీపీఐ(ఎం)రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట పట్టణంలో యాదాద్రి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.మంగళవారం పట్టణంల

రజక వత్తిదారులకు రుణాలు మంజూరు చేయాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ రజక వత్తి దారుల సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
రజకులకు రక్షణ చట్టం అమలు చేసి ప్రతి రజక కుటుంబానికి రూ. 10 లక్షల రుణం మంజురు చేయాలని రజక వత్తి దారుల సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాం

దామెరా గ్రామంలో కలెక్టర్‌ ఆకస్మిక సందర్శన
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్‌
చౌటుప్పల్‌ మండలం దామెరా గ్రామాన్ని మంగళవారం కలెక్టర్‌ పమేలా సత్పతి ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలోని నర్సరీ, డంపింగ్‌ యార్డులను సందర్శించారు. హరితహారంలో రోడ్ల ఇరువైపులా నాటిన మొక్కలను పరిశ

విద్యారంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిన్నచూపు
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు
నవతెలంగాణ-చౌటుప్పల్‌
విద్యారంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు. మంగళవారం ఎస్‌ఎఫ్&zwnj

చింతల వెంకటేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలు
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ - భువనగిరి
టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం పట్టణకేంద్రంలోని దీప్తి హోటల్‌లో అభిమానులు ఘనంగా నిర్వహిం చారు. అభిమానులు పూలమాలలతో శాలువా తో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల

నల్గొండ పట్టణ అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్‌, ఎమ్మెల్యే
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-నల్లగొండ
కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, శాసన సభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి మంగళవారం పట్టణంలో పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించారు. ఇరిగేషన్‌, మున్సిపల్‌, పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు

సేవాలాల్‌ చూపిన మార్గంలోనడవాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఎమ్మెల్సీ కోటిరెడ్డి
నవతెలంగాణ-నాగార్జునసాగర్‌
బంజారాల ఆరాధ్య ఆరాధ్యదైవం సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ చూపిన మార్గంలో గిరిజనులు నడవాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. నందికొండ మున్సిపాలిటీ పరిధి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్‌ లేక నిరీక్షణ
Thu 03 Mar 06:01:37.359094 2022

ఆలేరుటౌన్‌ :పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 11 గంటలవుతున్నా వాక్సిన్‌ లేక విద్యార్థులు వేచిచూశారు. అక్కడ ఉన్న ఏఎన్‌ఎంవివరణ కోరగా పీ హెచ్‌ సీ సెంటర్‌ ఖాజీపేట నుండి వ్యాక్సిన్‌ రావాల్సి ఉందని తెలిపారు.

బడ్జెట్‌ సమావేశం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-దేవరకొండ
పట్టణంలోని పురపాలక సంఘం నందు మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహా అధ్యక్షతన 2022-23 బడ్జెట్‌ సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ పాల్గొని మాట్లాడార

మాతభాషను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-తుంగతుర్తి
మాతభాషను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్‌ గుడిపాటి సైదులు అన్నారు.సోమవారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతభాషా దినోత్సవాన్ని పురస్కరించు

ఎస్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా చంద్రశేఖర్‌ బాధ్యతల స్వీకరణ
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-నాగార్జునసాగర్‌
నాగార్జునసాగర్‌ డ్యామ్‌, జెన్కో, మిర్యాలగూడెం యూనియన్‌ బ్యాంక్‌, శ్రీశైలం డ్యాం పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ పదవికి బి.చంద్రశేఖర్‌ సోమవార

నాశబోయిన నర్సింహ(నాన)కు ఛత్రపతి శివాజీ పురస్కారం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చిట్యాల
పట్టణానికి చెందిన ఆరోగ్య పర్యవేక్షకుడు, కవి, రచయిత నాశబోయిన నరసింహ (నాన) ఛత్రపతి శివాజీ అవార్డ్‌ అందుకున్నారు. ఆదివారం రాత్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం హైద్రాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత

రెడ్‌బుక్‌డేను జయప్రదం చేయండి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు మల్లులక్ష్మీ
నవతెలంగాణ-మునగాల
రెడ్‌బుక్‌ డేను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లులక్ష్మీ పిలుపునిచ్చారు.రెడ్‌ బుక్‌ డే సందర్భంగా సోమవారం మండలంలోని

దళితబంధుతో దళితులు అభివద్ధి చెందాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ సూర్యాపేట కలెక్టర్‌ వినరుకష్ణారెడ్డి
నవతెలంగాణ-చివ్వెంల
దళితబంధు డబ్బులతో అభివద్ధి చెందాలని కలెక్టర్‌ వినరుకష్ణారెడ్డి అన్నారు.సోమవారం మండలపరిధిలోని తుల్జారావుపేట గ్రామంలో దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్దిదారులతో మాట్లాడా

ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని నిరసనదీక్ష
Thu 03 Mar 06:01:37.359094 2022

 సంఘీభావం ప్రకటించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్‌
14 ఏండ్లుగా ఉపాధి హామీచట్టంలో పనిచేస్తున్న తమను సీఎం కేసీఆర్‌ తొలగించడం తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం

విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్‌
నవతెలంగాణ-పెద్దవూర
విద్యారంగ సమస్యల సాధన కోసం విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని ఎస్‌ ఎఫ్‌ ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ని

Next
  • First Page
  • Previous
  • ...
  • 86
  • 87
  • 88
  • 89
  • 90
  • ...
  • Next
  • Last Page

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

మన హైదరాబాద్

  • మరిన్ని వార్తలు
  • మరిన్ని వార్తలు
1 of 1
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.