Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
District News | నల్గొండ | www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • నల్గొండ

నల్గొండ  

అవినీతిమయంగా కోదాడ మున్సిపాలిటీ
Thu 03 Mar 06:01:37.359094 2022

అ పట్టణ ప్రగతిలో గోల్‌మాల్‌
అ పట్టించుకునే నాథుడే లేడు
అ విలేకర్ల సమావేశంలో కౌన్సిలర్లు
నవతెలంగాణ-కోదాడరూరల్‌
కోదాడ మున్సిపాలిటీ అవినీతిమయంగా మారిందని పలువురు కౌన్సిలర్లు ఆరోపించారు. సోమవారం పట్టణంలోని నయానగర్&z

సమాన విద్య అవకాశాల కోసం విద్యార్థులు ఉద్యమించాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి
అ రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి
30శాతం నిధులు కేటాయించాలి
అ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు
నవతెలంగాణ-చౌటుప్పల్‌
అందరికి సమాన విద్య అవకాశాల కోసం

దివిస్‌ ఆధ్వర్యంలో హెల్త్‌ క్యాంప్‌
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ - చౌటుప్పల్‌ రూరల్‌
దివిస్‌ పరిశ్రమ యాజమాన్యం ఆధ్వర్యంలో మండలంలోని పిపల్‌ పహాడ్‌, ఎనగంటితండా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని 310 మంది విద్యార్థులకు సోమవారం ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేశారు. ఉచితంగా మందులు ప

అమ్మానాన్నా అనాధాశ్రమ నూతన భవనానికి శంకుస్థాపన
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చౌటుప్పల్‌
మున్సిపల్‌ కేంద్రంలోని అమ్మానాన్నా అనాధాశ్రమానికి నూతన భవన నిర్మాణ పనులకు సోమవారం మున్సిపల్‌ చైర్మెన్‌ వెన్‌రెడ్డి రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాధల కోసం ప్రతి ఒక్కరూ సహాయ స

నిలిపివేసిన పింఛన్లను వెంటనే మంజూరు చేయాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
ఎండి. జహంగీర్‌
నవతెలంగాణ -వలిగొండ
2 సంవత్సరాల క్రితం మంజూరు అయ్యి నిలిపివేసిన పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు స

కేసు నమోదు కోసం పడిగాపులు.. అ
Thu 03 Mar 06:01:37.359094 2022

 ఫామ్‌ ల్యాండ్‌ రోడ్లను పూడ్చిన రియల్టర్లపై పోలీసులకు ఫిర్యాదు
అ జిల్లా కలెక్టర్‌ సిఫార్సు చేసిన కేసు నమోదులో జాప్యం చేసిన పోలీసులు
అ ఎట్టకేలకు కేసు నమోదు..?
నవతెలంగాణ-చౌటుప్పల్‌ రూరల్‌
చౌటుప్పల్&z

ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ కలెక్టర్‌ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్‌
ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్‌ కార్యాలయంలోని మీటింగ్‌ హాల్&zwnj

కంపెనీ కార్మికుడు మృతి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ నైలీ కంపెనీ ఎదుట బంధువుల ఆందోళన
అ మృతుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్న యాజమాన్యం
నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్‌
నైలీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు అనారోగ్యానికి గురై సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడ

కలిసికట్టుగా కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి పి.సంధ్యారెడ్డి
నవతెలంగాణ -సంస్థాన్‌ నారాయణపురం
కార్యకర్తలు కలిసికట్టుగా కాంగ్రెస్‌ గెలుపు కోసం పని చేయాలని మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి పి. సంధ్యా రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్

మార్చి 28నైనా దర్శన భాగ్యం కలిగేనా..?
Thu 03 Mar 06:01:37.359094 2022

అ యాగ వైభవం లేకుండానే ప్రారంభమా..!
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రిపై భారీ ఎత్తున యాగం జరగాలంటే ఆరు నెలల ముందే ఏర్పాట్లు మొదలవ్వాలి. ఆలయ ప్రారంభం మార్చి 28న అని గతేడాది అక్టోబర్‌ 19న సీఎం కేసీఆర్‌ ప్రకటించినప్పటి నుండి ఏర్పాట్లల్లో

మహిళల రక్షణ కోసం షీ టీంలు కృషి
Thu 03 Mar 06:01:37.359094 2022

ఆలేరుటౌన్‌:జిల్లా వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం షీ టీంలు కషిచేస్తున్నాయని, షీ టీం జిల్లా ఇన్‌చార్జి కె.అనిల్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జేఎంజే ఉన్నత పాఠశాల ఆవరణలో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు,

యాగం వాయిదా వేసి ఆలయం ప్రారంభించుకోవడం బాధాకరం
Thu 03 Mar 06:01:37.359094 2022

ప్రధానార్చకుడు నల్లందీగళ్‌ లకీëనరసింహాచార్యులు
యాగం వాయిదా పడటం, అదే సందర్భంలో ఆలయాన్ని ప్రారంభిచడం వంటి వార్తలు బాధను కలిగిస్తున్నాయి. యాగం జరపాలంటే ఆరు నెలల ముందు నుండే ఏర్పాట్లు జరగాల్సి ఉంటుంది. ఇక్కడ వసతులు కూడా ఆ స్థాయిలో ఉండా

రాష్ట్ర ఏర్పాటుకు దిక్సూచిగా నిల్చిన దొడ్డి కొమరయ్య
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ -ఆలేరుటౌన్‌
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దిక్సూచిగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య నిలిచారని బీర్ల ఫౌండేషన్‌ చైర్మెన్‌్‌ బీర్ల అయిలయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో రామనాథపురం రోడ్&z

అంతరించిపోతున్న జానపద కళలకు ప్రాణం పోయాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-పెద్దవూర
అంతరించి పోతున్న జానపద కళలకు ప్రాణం పోయాలని పీఎన్‌ఎం జిల్లా అధ్యక్షులు నాపల్లి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్‌ అన్నారు. ఆదివారం మండలంలోని పర్వేదుల గ్రామంలో ప్రజనాట్య కళా మండలి కళాకారులు ప్రదర్శించిన ఆట

అమరవీరుల త్యాగాలు నేటి పోరాటాలకు దిక్సూచి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
అమరవీరుల త్యాగాలు నేటి పోరాటాలకు దిక్సూచి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతా

మరో10 ఏండ్లు టీఆర్‌ఎస్‌కు ఎదురులేదు
Thu 03 Mar 06:01:37.359094 2022

 దిక్కూ దివానా లేని పార్టీ కాంగ్రెస్‌
అ రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి మరో పది ఏండ్లు ఎదురు లేదని రాష్ట్ర విద్యుత్‌

పెద్దకందుకూర్‌లో పంచాయితీ
Thu 03 Mar 06:01:37.359094 2022

అ సీపీఐ(ఎం) సర్పంచ్‌..ఎమ్మెల్యే మధ్య వాగ్వివాదం
అ ప్రథమ పౌరునికి అవమానం
నవతెలంగాణ-యాదాద్రి
మండలంలోని పెద్దకందుకూర్‌లో ఆదివారం స్వల్ప పంచాయితీ చోటుచేసుకుంది.గ్రామ సర్పంచ్‌, సీపీఐ(ఎం) బీమగాని రాములు, టీఆర్‌ఎస్&zw

మార్చి 23 నుంచి రాష్ట్రస్థాయి పద్య, సాంఘిక నాటిక పోటీలు
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-మిర్యాలగూడ
మార్చి 23 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పద్య సాంఘిక నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు నాటిక రాష్ట్ర స్థాయి సమాఖ్య అధ్యక్షులు తడకమళ్ళ రామచంద్రరావు మిర్యాలగూడ కళ సాంస్కృతిక కేంద్రం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిన పల్లి

హిజాబ్‌ ఘర్షణలతో చదువుకు మహిళలు దూరం
Thu 03 Mar 06:01:37.359094 2022

అ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల అభిప్రాయం
నవతెలంగాణ-నల్లగొండ
హిజాబ్‌ పేరుతో జరుగుతున్న ఘర్షణలతో మహిళలు చదువుకు దూరమవుతున్నారని, దాని వెనుక రాజకీయ లబ్ధి దాగి ఉందని లెక్చరర్‌ సుధారాణి, అడ్వొకేట్‌ ఫాతిమాలు అభిప్ర

అండర్‌ పాస్‌ వే నిర్మించాలని వినతి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చౌటుప్పల్‌ రూరల్‌
మండలంలోని ఎల్లగిరి గ్రామ స్టేజీ వద్ద జాతీయ రహదారి-65కు అండర్‌ పాస్‌ వే నిర్మించేలా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆదివారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మనోహర్&zwnj

క్రీడలతో మానసికోల్లాసం
Thu 03 Mar 06:01:37.359094 2022

అ జెడ్పీ చైర్మెన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి
నవతెలంగాణ-బొమ్మలరామారం
క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడ్తాయని జెడ్పీ చైర్మెన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు.ఆదివారం మండలంలోని మాల్యాల గ్రామంలో నిర్వహించిన క్రికెట్‌

ఆరోగ్య తెలంగాణనిర్మాణంలో ఆశాల పాత్రకీలకం
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఆశాలకు సెల్‌ఫోన్లు అందజేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కరోనా నియంత్రణలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పనిచేసిన ఆశా వర్కర్‌ల సేవలు మరువలేనివని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డ

ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షకార్యదర్శులుగా నాగరాజు, నరేష్‌
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-ఆలేరుటౌన్‌
మండలకేంద్రంలో ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీని జిల్లా అధ్యక్షులు వనం రాజు ఆధ్వర్యంలో ఎన్ను కున్నారు.మండలకార్యదర్శిగా కాసుల నరేశ్‌, అధ్యక్షునిగా కందుల నాగరాజుతో పాటు మరో 12 మందిని కమిటీ సభ్యులను ఎన్నుకున

అటవీ అధికారుల వేధింపులను ఆపాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
గిరిజనులపై అటవీఅధికారుల వేధింపులను వెంటనే ఆపాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు.ఆదివారం ఆ పార్టీ నాయకులు ఎండి.పాషా, బండారు నర్సింహలతో కలిసి రాచకొండగుట్టల్లో గ

డిజిటల్‌ యూనివర్శీటీ ప్రతిపాదనను కేంద్రం వెనక్కు తీసుకోవాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు వనం రాజు
నవతెలంగాణ-ఆలేరుటౌన్‌
డిజిటల్‌ యూనివర్శిటీ ప్రతిపాదనను కేంద్రం వెనక్కు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు వాహనం రాజు డిమాండ్‌చేశారు.మండలకేంద్రంలో ఆ సంఘం మండల

నీలంవెంకటస్వామి జన్మదిన వేడుకలు
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-ఆలేరుటౌన్‌
మండలకేంద్రంలో ఆదివారం కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ నీలం వెంకటస్వామి జన్మదిన వేడుకలు నిర్వహి ంచారు.కాంగ్రెస్‌ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య కేక్‌ కట్‌ చేసి

ముత్తిరెడ్డిగూడెంలో 235 మందికి వైద్యపరీక్షలు
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-మోటకొండూరు
మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్‌) ఆవరణలో దేవ్‌ రిత్విక్‌ అర్థోపెడిక్‌,,ట్రామసెంటర్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.శిబిరాన్ని గ్రామసర్పంచ్‌

యువత స్వయంఉపాధిని ఎంచుకోవాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చౌటుప్పల్‌
యువత స్వయంఉపాధిని ఎంచుకోవాలని మున్సిపల్‌ చైర్మెన్‌ వెన్‌రెడ్డి రాజు అన్నారు.ఆదివారం మున్సిపల్‌ కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన టీ కింగ్స్‌ ఛారు దుకాణాన్ని ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్

అసంపూర్తిగా ఉన్న మినీ ఇండోర్‌ స్టేడియం పనులను ప్రారంభించాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చౌటుప్పల్‌
మున్సిపల్‌ కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న మినీఇండోర్‌ స్టేడియం పనులను వెంటనే ప్రారంభించాలని సీపీఐ(ఎం) మున్సిపల్‌ నాయకులు డిమాండ్‌చేశారు.ఆదివారం ఆ పార్టీ నాయకులు మినీస్టేడియాన్ని సందర్శించారు.ఈ సందర్భం

రావిచెట్టును పరిశీలించిన ఓజోన్‌ ఫౌండేషన్‌ చైర్మెన్‌ పిల్లుట్ల రఘు
Thu 03 Mar 06:01:37.359094 2022

నేరేడుచర్ల:నేరేడుచర్ల నడిబొడ్డున ఉన్న రావిచెట్టును ఆదివారం ఓజో ఫౌండేషన్‌ చైర్మెన్‌ పిల్లుట్ల రఘు పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 100 ఏండ్లపైబడి చరిత్ర కలిగిన రావిచెట్టును రోడ్డు వెడల్పులో భాగంగా తొలగించడం బాధాకరమన్నారు.చరిత్ర కలిగిన చ

చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-రామన్నపేట
వీఆర్‌ఏల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 22న తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మామిడివెంకట్‌రె

రేపు ధర్నాను జయప్రదం చేయండి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-ఆలేరుటౌన్‌
వీఆర్‌ ఏలకు పేస్కేల్‌ జీఓను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈనెల 22న ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏల) సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కల్లూరి మల్లేశం ప

రాష్ట్రస్థాయి కబడ్డీ రిఫరీ ఎగ్జామ్‌ ప్రారంభం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-ఆలేరుటౌన్‌
మండలకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ బోర్డు నిర్వహించే రిఫరీ (ఎంపైర్‌) ఎగ్జామ్‌ను ఆదివారం ఉమ్మడినల్లగొండ జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మెన్‌, కబడ్డీ అసో

టీఆర్‌ఎస్‌ లో భారీగా చేరికలు
Thu 03 Mar 06:01:37.359094 2022

తుంగతుర్తి:అభివద్ధికి ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో జోరుగా చేరికలు జరుగుతున్నాయని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్‌ గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు.శుక్రవారం తన నివాసంలో మండలకేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్‌ కొండగడుపుల వినోద సైద

ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు ఇవ్వాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

భువనగిరి :భువనగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళితునికి దళితబంధు అమలు చేయాలని సీపీఐ(ఎం) మున్సిపల్‌ కార్యదర్శి మాయ కష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకం నియోజకవర్గాని

ఇటుకబట్టీల వర్క్‌సైట్‌స్కూల్‌ను సందర్శించిన కలెక్టర్‌
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
మండలంలోని ఇటుక బట్టీలలో గల వర్క్‌ సైట్‌ స్కూల్‌ ను శుక్రవారం కలెక్టర్‌ పమేలా సత్పతి సందర్శించారు. స్కూల్‌లో ఉన్న సౌకర్యాలను పరిశీలించి ఒడిశా విద్యార్ధుల భవిష్యత్తుకు సంబంధించి పలు సూచనల

ఎమ్మెల్యే రాజాసింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎండి.అబ్బాస్‌
అ హిజాబ్‌పై ఆవాజ్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం
నవతెలంగాణ-ఆలేరుటౌన్‌
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయకపోతే గహ సముదాయాలను బుల

మార్చి 14 నుండి 17 వరకు రాజీవ్‌ స్వగృహ ఓపెన్‌ప్లాట్ల వేలం
Thu 03 Mar 06:01:37.359094 2022

అ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌
అ మొదటి విడతగా 240 ప్లాట్ల వేలం
నవతెలంగాణ-నల్లగొండ
నార్కట్‌ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడ గ్రామ పంచాయతీ నార్కట్‌ పల్లి-అద్దంకి స్టేట్‌ హైవే పక్కన ఉన్న రా

మొక్కలను పెంచుకుందాం - పర్యావరణాన్ని కాపాడుకుందాం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చివ్వెంల
మొక్కలు పెంచుకుందాం... పర్యావరణాన్ని కాపాడుకుందామని టీిఆర్‌ఎస్‌ యువజన విభాగం మండల అధ్యక్షుడు సర్పంచ్‌ పుట్ట గురువేందర్‌ అన్నారు.శుక్రవారం గ్రీన్‌ డే సందర్బంగా కలెక్టర్‌ వినరుకష్ణారెడ్డి ఆదేశ

పాఠశాలల్లో వసతులకల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయండి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఇంజనీరింగ్‌ బందాలు ముందుగా పాఠశాలలు సందర్శించాలి
అ చేపట్టే పనులపై తనిఖీలు ఉంటాయి
అ అధికారులు నిబద్ధతతో పనిచేయాలి
అ సూర్యాపేట కలెక్టర్‌ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్‌
మన ఊరు...మనబడి పధక

రాష్ట్రపతి పట్ల కులవివక్ష చూపిన చినజీయర్‌ చర్యలను ఖండించండి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ కేవీపీఎస్‌ జిల్లా ప్రధానకార్యదర్శి కోట గోపి
నవతెలంగాణ-సూర్యాపేట
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో శ్రీ రామానుజుల స్వర్ణవిగ్రహాన్ని ఈనెల 13న రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కొవింద్‌ ఆవిష్కరించిన మరుసటి రోజే మహా సంప్రోక్షణపేరుతో

గిరిజనులపై ఎక్సైజ్‌అధికారుల దాడులను ఆపాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చివ్వెంల
నాటుసారా, బెల్లం పటిక పాత కేసులను తిరగతొడుతూ పాత కేసులకు తహసీల్దార్‌ ఎదుట లక్షరూపాయలు కట్టాలని బైండోవర్‌ చేస్తూ అమాయక గిరిజనులపై దాడులు చేస్తూ నానా ఇబ్బందులు పెడుతున్న ఎక్సైజ్‌ అధికారుల వైఖర్ని ఖండిస్తూ లంబా

గ్రామీణప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-నేరేడుచర్ల
మండలంలోని గ్రామీణ ప్రాంతంలో అధ్వానంగా ఉన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొదమగుండ్లనగేష్‌ డిమాండ్‌ చేశారు.శుక్రవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయం అరిబండి భవనంలో నిర్వహించిన పార

చీదేళ్ళ తిరుపతమ్మ జాతరలో మంత్రి జగదీశ్‌రెడ్డి
Thu 03 Mar 06:01:37.359094 2022

అతెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందాలు ప్రారంభం
అ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాములకు ప్రత్యేకపూజలు
అ జాతరకు పోటెత్తిన జనం
నవతెలంగాణ-పెన్‌పహాడ్‌
మండలపరిధిలోని చీదేళ్ళ గ్రామంలో కొనసాగుతున్న లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి

మొక్కలసంరక్షణలో జాప్యం చేయొద్దు
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-అనంతగిరి
మొక్కల సంరక్షణలో జాప్యం చేయొద్దని జిల్లా గ్రామీణాభివద్ది సంస్థ అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పి.పెంటయ్య అన్నారు.మండలంంలోని వసంతపురం గ్రామపంచాయతీలో గ్రీవెన్స్‌ ఫిర్యాదుపై శుక్రవారం ఆయన విచారణ చేపట్ట

మిషన్‌ భగీరథ వాటర్‌ట్యాంకులను క్లీన్‌చేయండి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చిలుకూరు
మిషన్‌ భగీరథపథకంలో భాగంగా చేపట్టిన వాటర్‌ ట్యాంకులను పరిశుభ్రంగా క్లీన్‌ చేయాలని ఆయా గ్రామాల సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అధికా

వక్ప్‌ బోర్డు అధికారుల తీరుకు నిరసనగా బైక్‌ర్యాలీ
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-హుజూర్‌నగర్‌
పట్టణంలో ఉస్మానియా మజీద్‌లీజ్‌ దారులకు అనుకూలంగా వక్ప్‌బోర్డు అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పలువురు ముస్లిం నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం బైక్‌ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ముస్లి

విద్యార్థులు సామాజికబాధ్యతను కలిగి ఉండాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ప్రొఫెసర్‌ టి.కృష్ణారావు
నవతెలంగాణ-నల్లగొండ
విద్యార్థులు సామాజిక భద్రతను కలిగి ఉండాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్టర్‌ ప్రొఫెసర్‌ కృష్ణారావు అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్&zwnj

యూరియా కోసం బారులు దీరిన రైతులు
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-మోతె
మండలంలో అధిక మొత్తంలో వరి మిర్చి సాగు చేయడంతో యూరియా కోసం రైతులు ఎగబడు తున్నారు.శుకక్రవారం మండల పరిధి లోని సిరికొండ పీఏసీఎస్‌ పరిధిలో రాఘవపురం ఎక్స్‌రోడ్డు గ్రామం వద్ద శుక్రవారం రైతులు jయూరియా కోసం బారులు దీరారు. ఈ

9మంది సారాతయారీదారుల అరెస్టు
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-పాలకీడు
మండలంలోని వివిధ గ్రామాలలో శుక్రవారం ఎక్సైజ్‌ శాఖ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయగా తొమ్మిది మంది నాటు సారాయి తయారీ దారులు పట్టుబడ్డారు. వీరిని పాలకీడు మండల రెవెన్యూ అధికారి ముందు వారిని పోలీసులు బైండోవర్‌ చేశారు.తనిఖీ

Next
  • First Page
  • Previous
  • ...
  • 87
  • 88
  • 89
  • 90
  • 91
  • ...
  • Next
  • Last Page

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

మన హైదరాబాద్

  • మరిన్ని వార్తలు
  • మరిన్ని వార్తలు
1 of 1
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.