Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
District News | నల్గొండ | www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • నల్గొండ

నల్గొండ  

సీఎం సహాయనిధి చెక్కు అందజేత
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-బొమ్మలరామారం
మండలంలోని పిల్లిగుండ్ల తండ గ్రామానికి చెందిన మాలోత్‌ నిర్మలకు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 45 వేల చెక్కును శుక్రవారం టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు వ

వేముల వీరేశం పరామర్శ
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ -నార్కట్‌పల్లి
మండల పరిధిలోని చిప్పలపల్లి గ్రామానికి చెందిన టీిఆర్‌ఎస్‌ నాయకులు జీడికల్లు మాతమూర్తి శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందింది. మతదేహాన్ని శుక్రవారం మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం సందర్శించి పూలమాల వేసి నివ

ఘనంగా ఎలక్ట్రికల్‌ డే
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ -నేరేడుచర్ల
ఎలక్ట్రికల్‌ డే సందర్భంగా గురువారం మండలంలోని ప్రధాన కూడలి వద్ద థామస్‌ ఆల్వా ఎడిసన్‌ చిత్రపటానికి ఎలక్ట్రికల్‌ కార్మికులు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉమ్మడి నేరేడుచర్ల ఎలక్ట్రిషన్‌

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షునికి సన్మానం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-మోత్కూరు
టీఆర్‌ఎస్‌ యాదాద్రి జిల్లా అధ్యక్షునిగా నియమితులైన కంచర్ల రామకష్ణారెడ్డిని గురువారం హైదరాబాద్‌ లో మోత్కూరు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి బొకేలు, శాలువలతో ఘనంగా సన్మానించిశుభాకాంక్షలు తెలిపారు. మోత్కూర

నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యం
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఎమ్మెల్యే నోముల భగత్‌
నవతెలంగాణ-నిడమనూరు
నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. గురువారం మండలంలోని రేగుల గడ్డ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరై ఆయన మాట్లాడా

నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిరాజ్‌భట్‌
అ నూతన కార్యవర్గం ఎన్నిక
నవతెలంగాణ-నల్లగొండ
కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మార్పు చేస్త

రాజీవ్‌ స్వగహ శ్రీవల్లి టౌన్‌ షిప్‌లో ... ఓపెన్‌ ప్లాట్ల విక్రయానికి ముమ్మర ఏర్పాట్లు
Thu 03 Mar 06:01:37.359094 2022

అ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
నల్లగొండ మండల దాసరిగూడెం జీపీ పరిధిలో రాజీవ్‌ స్వగహ ద్వారా ఏర్పాటు చేసిన శ్రీవల్లి టౌన్‌ షిప్‌ ఓపెన్‌ ప్లాట్లు, గహ నిర్మాణాలను ప

అధికారుల ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే గ్రామాలభివద్ధి సాధ్యం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ -తుంగతుర్తి
అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే గ్రామాల అభివద్ధి సాధ్యం అవుతుందని వైస్‌ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలో మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య

'నాలో నేను' సినిమా దర్శక నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని నిరసన
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ - తిరుమలగిరి
గౌడ కులస్తుల కుల వత్తి అయినా కల్లుఅమ్మి జీవనం సాగిస్తున్న గౌడ స్త్రీలను అవమాన పర్చే విధంగా తీసిన 'నాలో నేను' అనే తెలుగు సినిమా దర్శక,నిర్మాతలైన పి.ఎన్‌. రెడ్డి మదన్‌ బిజెలను ్ట ప్రభుత్వం తక్షణమే అరెస్ట్‌

అంబేద్కర్‌ ఫొటో పెట్టకుండా గణతంత్ర దినోత్సవ వేడుకలా?
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ -భువనగిరిటౌన్‌
గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్‌ ఫొటో ఏర్పాటు చేయకుండా వేడుకలు ఎలా నిర్వహిస్తారని కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ పోటో సాధన సమితి జిల్లా చైర్మెన్‌ కొడారి వెంకటేష్‌, జిల్లా అధ్యక్షులు బట్టు రామచ

ప్రజలపై పన్నుల భారం
Thu 03 Mar 06:01:37.359094 2022

అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల ఆదాయాలు రోజురోజుకు తగ్గిపోయి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, కా ర్పొరేట్‌ శ

ప్రారంభమైన జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు
Thu 03 Mar 06:01:37.359094 2022

అ నేడు అధికంగా రానున్న భక్తులు
అ పోలీసు పహారాలో గంధం ఊరేగింపు కార్యక్రమం
నవతెలంగాణ- పాలకీడు
పాలకీడు మండలం జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. దర్గా పరిసర ప్రాంతాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించా

అభివద్ధి పనులకు శంకుస్థాపన
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-భువనగిరిరూరల్‌
మండలంలోని బస్వాపురం గ్రామంలో మండల ప్రజా పరిషత్‌ నిధుల నుండి రూ.20 లక్షలతో స్కూల్‌ ఆవరణలో తరగతి గది, ఎస్సీ కాలనీలో గల కమ్యూనిటీ హాల్‌ ప్రహరి గోడ , అండర్‌ గ్రౌండ్‌ డ్రయినేజీ పనులకు గురువారం

అభివద్ధి పనులకు శంకుస్థాపన
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-భువనగిరిరూరల్‌
మండలంలోని బస్వాపురం గ్రామంలో మండల ప్రజా పరిషత్‌ నిధుల నుండి రూ.20 లక్షలతో స్కూల్‌ ఆవరణలో తరగతి గది, ఎస్సీ కాలనీలో గల కమ్యూనిటీ హాల్‌ ప్రహరి గోడ , అండర్‌ గ్రౌండ్‌ డ్రయినేజీ పనులకు గురువారం

సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలిగా మల్లు లక్షి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ 23వ జాతీయ మహాసభ ప్రతినిధుల బందంలో సభ్యురాలు
నవతెలంగాణ- సూర్యాపేట
ఇటీవల రాష్ట్ర రాజధానిలోని తుర్కయాంజల్‌ జరిగిన సీపీఐ(ఎం) రాష్ట్ర మూడవ మహాసభల నేపథ్యంలో రాష్ట్ర అధినాయకత్వం మల్లు లక్ష్మిని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలిగా ఎంపిక

సమస్యల పరిష్కారానికి గ్రామసభ ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ -కోదాడరూరల్‌
గ్రామంలోని సమస్యల పరిష్కారం కోసం గ్రామ సభ నిర్వహిస్తున్నట్టు ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి అన్నారు. గురువారం మండల పరిదిలోని గుడిబండిగామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. గ్రామాభివద్ధికి ప్రణాళికా బద్దం

గ్రామాలభివద్ధికి ప్రభుత్వం కషి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌
నవతెలంగాణ-చిలుకూరు
గ్రామాలభివద్ధికి నిరంతరం టీిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కషి చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు. గురువారం మండలంలోని పోలేని గూడెంచ చిన్నారి గూడెంచ ఆచార

విద్యార్థులను నిరంతరం పర్యవేక్షించాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ డీఈఓ భిక్షపతి
నవతెలంగాణ-నకిరేకల్‌
ఆన్లైన్‌ తరగతులకు విద్యార్థులు తప్పక హాజరయ్యేలా చూడాలని నల్లగొండ డీఈఓ భిక్షపతి సూచించారు. గురువారం మండలంలోని తాటికల్‌ జిల్లా పరిషత్‌ పాఠశాల, నకిరేకల్‌ బాలికల ఉన్నత పాఠశాలను సం

జుట్టు కొండ నారాయణకు ఘన నివాళులు
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ -గరిడేపల్లి
మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో ఇటీవల సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జుట్టు కొండ బసవయ్యండ్రి నారాయణ అనారోగ్యంతో మతి చెందారు. బసవయ్యస్వగహంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు, కందగట్ల అనంత ప్రకాష్&

రామకృష్ణారెడ్డిని కలిసిన ఎమ్మెల్యే శేఖర్‌ రెడ్డి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ- భువనగిరిరూరల్‌
టీిఆర్‌ఎస్‌యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా నియమితులైన తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ చైర్మెన్‌ కంచర్ల రామకష్ణా రెడ్డిని గురువారం ఉదయం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి మర్

చెరువులో పడి విద్యార్థి మతి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ సంస్థాన్‌ నారాయణపురం
ప్రమాదవశాత్తు చెరువులో పడి పదవ తరగతి విద్యార్థి మతి చెందిన సంఘటన గురువారం మండలంలోని రాచకొండలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ యుగంధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చ

విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం రెండేండ్ల పాలన
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఎల్లప్పుడూ మంత్రిని అభినవ అంబేద్కర్‌గా పిలుచుకుంటాం
అ రెండేండ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్‌
నవతెలంగాణ -సూర్యాపేట
ప్రజల విశ్వసనీయత, నిబద్ధతకు నిలు

ఫొటోగ్రఫీలో నైపుణ్యం పెంచుకోవడానికి వర్క్‌ షాపులు దోహదం
Thu 03 Mar 06:01:37.359094 2022

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్‌
నవ తెలంగాణ-మోత్కూరు
ఫొటోగ్రాఫర్లు నూతన టెక్నాలజీని ఉపయోగించుకుని వత్తిలో నైపుణ్యం పెంచుకోవడానికి వ షాపులుఎంతో ఉపయోగపడతాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్‌ అన్నార

అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదు
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-నకిరేకల్‌
నకిరేకల్‌ మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని 3, 12 వార్డులలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ

గుండావా... ముఖ్యమంత్రివా..?
Thu 03 Mar 06:01:37.359094 2022

అ తాగిన మత్తులో టీిఆర్‌ఎస్‌ కుక్కలను ఊసిగొల్పుతవా
అ సీఎం కేసీఆర్‌పై సంజరు ఘాటైన వ్యాఖ్యలు
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
గుండావా... ముఖ్యమంత్రివా , ప్రజా సంక్షేమ కార్యకమ్రాలకు వెళుతున్న ఎంపీ అరవింద్‌పై

వత్తి నైపుణ్యత శిక్షణతో యువతకు స్వయం ఉపాధి అవకాశాలు
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి
నవతెలంగాణ- గరిడేపల్లి
వ్యవసాయంతో పాటు ఇతర అనుబంధ రంగాల్లో యువత వత్తి నైపుణ్యత శిక్షణను పొందడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను పొందవచ్చని హుజూర్‌నగర్‌ శాసనసభ్యులు శానంపూడి సైది రెడ్డి అన్నారు. మంగళ

ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌
నవతెలంగాణ-నల్లగొండ
జనవరి ఒకటి 2022 సంవత్సరం నాటికి 18 సంవత్సరీలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్‌గా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ విజ్ఞప్

60మందితో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిది
óఈనెల 22 నుంచి 25వరకు జరిగిన సీపీఎం రాష్ట్ర 3వ మహాసభలలో నూతన రాష్ట్ర కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం ఎన్నికయ్యారు. నల్లగొండ జిల్లా నుంచి రాష్ట్ర కమిటీ సభ

భూగర్భ జలవనరుల శాఖ డీడీ కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్‌
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-నల్లగొండ
భూగర్భ జలవనరుల శాఖ డీడీ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సందర్శించి తనిఖీ చేశారు. క్లాక్‌ టవర్‌ ఐబీ కార్యాలయ ఆవరణలో ఉన్న భూగర్భ జలవనరుల శాఖ డీడీ కార్యాలయాన్ని

ప్రయివేటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కషి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రయివేటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కషి చేస్తానని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్

జాన్‌పహాడ్‌ దర్గా వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ - పాలకీడు
మండలంలోని జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను హుజూర్‌నగర్‌ సీఐ రామలింగారెడ్డి, స్థానిక ఎస్‌ఐ సైదులు గౌడ్‌ పరిశీలించారు. ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉర్సుకు వచ

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్‌దే కీలక పాత్ర
Thu 03 Mar 06:01:37.359094 2022

అ యువత ఇంటికే నేరుగా ఎపిక్‌ కార్డులు
అ ఓటర్లను చైతన్య వంతులుగా చేయాలి
అ జిల్లా కలెక్టర్‌ టి. వినరు కష్ణా రెడ్డి
నవతెలంగాణ -సూర్యాపేటకలెక్టరేట్‌
ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో ఓటరుదే కీలక పాత్ర అని, దేశాభివద్ధిక

పట్టుదల గల వ్యక్తి నర్సింలు
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ -ఆలేరురూరల్‌
ఒక నిర్ణయం తీసుకుంటే పట్టుదలతో పని చేసి పూర్తి చేసే వ్యక్తి బండ్రు నరసింహులు అని అరుణోదయ సాంస్కతిక సమైక్య రాష్ట్ర కన్వీనర్‌ విమలక్క అన్నారు. మంగళవారం మండలంలో లక్ష్మీ గార్డెన్‌లో ఆమె విలేకర్లతో మాట్లాడా

ఏఎంఆర్‌పీ కాల్వలో ఇద్దరు గల్లంతు
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-పెద్దఅడిశర్లపల్లి
అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో దుగ్యాల దగ్గర ఏఎంఆర్‌పీ కాల్వలో ప్రమాదవశాత్తు ఇద్దరు బాలుర్లు గల్లంతైన సంఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వీరబాబు, స్థానికులు తెలిపిన వివరాల ప్

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్‌ ఫొటో పెట్టాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-పెన్‌పహాడ్‌
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ పొటో పెట్టాలని కోరుతూ బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా నాయకులు రణపంగ శ్రవణ్‌ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్‌ శేషగిరిరావ

దొంగతనం కేసులో వ్యక్తి అరెస్ట్‌
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ -కోదాడరూరల్‌
దొంగతనం కేసులో వ్యక్తి అరెస్ట్‌ చేసినట్టు డీఎస్పీ రఘు తెలిపారు. మంగళవారం పట్టణంలోని టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పట్టణంలో ఖమ్మం క్రాస్&zwnj

బండి సంజయ్ కి ఘనస్వాగతం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చౌటుప్పల్‌
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు మంగళవారం నల్లగొండకు వెళ్తున్న సందర్భంగా పట్టణకేంద్రంలోని బీజేపీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానిం

దత్తత గ్రామంగా వడపర్తి ఎంపిక
Thu 03 Mar 06:01:37.359094 2022

అ గ్రామంలో ఎంపీ కోమటిరెడ్డి, కలెక్టర్‌ పర్యటన
అ సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీి
నవతెలంగాణ -భువనగిరిరూరల్‌
సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమంలో భాగంగా మండలంలోని వడపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరె

మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా
Thu 03 Mar 06:01:37.359094 2022

అ చైర్మెన్‌ వెన్‌రెడ్డి రాజు
నవతెలంగాణ-చౌటుప్పల్‌
చౌటుప్పల్‌ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని మున్సిపల్‌ చైర్మెన్‌ వెన్‌రెడ్డి రాజు తెలిపారు. మంగళవారం చౌటుప్పల్&z

రాష్ట్రం అభివద్ధిలో ముందంజ
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ- ఆలేరు
ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం అభివద్ధిలో ముందంజలో ఉందని మున్సిపల్‌ చైర్మెన్‌ వసపరి శంకరయ్య అన్నారు. మంగళవారం పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలోని వివిధ అభివద్ధి పనుల

ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటర్లే కీలకం
Thu 03 Mar 06:01:37.359094 2022

అ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి
అ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్‌
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరే కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్&

టీఆర్‌ఎస్‌ హయాంలోనే గ్రామాలభివద్ధి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు రాంప్రసాద్‌
నవతెలంగాణ -ఆలేరురూరల్‌
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలోనే గ్రామాలు అభివద్ధి జరుగుతున్నాయని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బక్క రాంప్రసాద్‌ తెలిపారు. మంగళవారం మండలంలోని

మాస్కు ధరించాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-తుంగతుర్తి
భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించి తగిన జాగ్రత్తలు పాటించినట్టయితే కరోనాను జయించవచ్చని మండల వైద్యాధికారి డాక్టర్‌ నాగు నాయక్‌ అన్నారు. సోమవారం మండల పరిధిలోని వెంపటి గ్రామంలో వైద్య సిబ్బంది సన్నాయిల సైదులుకు కరోన

అంజిరెడ్డి థియేటర్‌లో అగ్నిప్రమాదం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చౌటుప్పల్‌ రూరల్‌
మున్సిపల్‌ కేంద్రంలోని అంజిరెడ్డి థియేటర్లో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మున్సిపల్‌ కేంద్రంలోని అంజిరెడ్డి థియేటర్లో ఉదయం 11 గంటల 30 నిమిషాలకు మార్న

జాన్‌పహాడ్‌ ఉర్సుకు సర్వం సిద్ధం
Thu 03 Mar 06:01:37.359094 2022

అ జిల్లా మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి , ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆహ్వానించిన
దర్గా ముజావర్‌లు
అ కరోనా నేపథ్యంలో ఆంక్షల మధ్య
ఉర్సు ఉత్సవాలు
అ భక్తులు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి

బాలిక విద్య, ఆరోగ్యం సమాజిక ఎదుగుదలకు కృషిచేయాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ జిల్లాసంక్షేమాధికాణి కెవి. కృష్ణవేణి
అ ఘనంగా జాతీయ బాలల దినోత్సవం వేడుకలు
నవతెలంగాణ -భువనగిరిరూరల్‌
జిల్లాలో బాలిక విధ్య, ఆరోగ్యం, సామాజిక ఎదుగుదలకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారిని కె. వి. కష్ణవేణి కోరారు

ఆర్థికసాయం అందజేత
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చౌటుప్పల్‌
రాజీవ్‌ స్మారక ఫౌండేషన్‌ ట్రస్టు చైర్మెన్‌ డాక్టర్‌ రావుల మాధవరెడ్డి సహకారంతో సోమవారం మున్సిపల్‌ కేంద్రంలోని రాజీవ్‌ స్మారక భవనంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. తాళ్లసింగారం గ

కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చౌటుప్పల్‌
కరోనా తీవ్రత పెరుగుతున్న దష్ట్యా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్‌ చైర్మెన్‌ వెన్‌రెడ్డి రాజు తెలిపారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుధ్య, నీటి సరఫరా, వీధిదీప

రామాలయ పునర్నిర్మాణపనులకు శంకుస్థాపన
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-మద్దిరాల
మండలంలోని రెడ్డిగూడెంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాల యం పునర్నిర్మాణం కోసం సోమవారం శంకుస్థాపన చేశారు. దేవాలయ ప్రాంగణంలో వేద పండితులు శ్రీ అనంతరామ శర్మ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బరపటి ఉపే

ఎంపీ కోమటిరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-నకిరేకల్‌
నకిరేకల్‌ మండల పరిషత్‌ ఆవరణలోని ప్రభుత్వ కార్యాలయాల కూల్చివేత నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని కోరుతూ భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు సోమవారం కలెక్టర్‌ ప్

Next
  • First Page
  • Previous
  • ...
  • 95
  • 96
  • 97
  • 98
  • 99
  • ...
  • Next
  • Last Page

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

మన హైదరాబాద్

  • మరిన్ని వార్తలు
  • మరిన్ని వార్తలు
1 of 1
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.