Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
District News | నల్గొండ | www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • నల్గొండ

నల్గొండ  

రూ.5.73 కోట్లతో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
నకిరేకల్‌ నియోజకవర్గంలో రూ.5.73 కోట్లతో బీటీ రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని నకిరేకల్‌ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తెలిపారు. సోమవారం స్థానిక ఆయన క్యాంపు కార్యాలయ

ఆ షాపులు... కొంతమందికే సొంతం..!
Thu 03 Mar 06:01:37.359094 2022

అ వర్తకం ముసుగులో లీజు
అ అరకొర అద్దె చెల్లించి..అధికసొమ్మంతా కొట్టేసి..!
అ ఓపెన్‌ టెండర్ల కోసం నిరుద్యోగుల పట్టు
అ షాపులు మాకు ఇవ్వండి : నిర్వాసితుల గగ్గోలు
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి కొండపైన షాపులు కొంతమందికే సొం

మండలాభివద్ధికి సమన్వయంతో పనిచేయాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మండల అభివద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటి రెడ్డి కోరారు. సోమవారం స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వ

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ -భువనగిరిరూరల్‌
పట్టణంలోని 22 వ వార్డులో న్యూ రామ్‌ నగర్‌ కు చెందిన కండే కార్తీక్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు రూ.2లక్షలు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి క్యాంప్‌ ఆఫీస్‌లో అందజేసినట్

కరోనా కట్టడి కోసమే జ్వర సర్వే : ఎమ్మెల్యే
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చింతపల్లి
కరోనా కట్టడి కోసమే ఇంటింటి జ్వర సర్వే చేపడుతున్నట్టు దేవరకొండ శాసన సభ్యులు రమావత్‌ రవీంద్ర కుమార్‌ తెలిపారు. సోమవారం ఫీవర్‌ సర్వే క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా చింతపల్లి మండలం మాల్‌ పట్టణంలో పర్యటించార

అక్రమ కట్టడాలు కూల్చివేత
Thu 03 Mar 06:01:37.359094 2022

నవ తెలంగాణ -భూదాన్‌ పోచంపల్లి
మున్సిపల్‌ పురపాలక కేంద్రంలోని అనుమతులు లేకుండా నిర్మాణం చేసిన అక్రమ కట్టడాలను సోమవారం కలెక్టర్‌ ఆదేశాల మేరకు హెచ్‌ఎండిఏ అధికారులు జిల్లా టాస్క్ఫోర్స్‌ టీం కూల్చివేశారు. ఈ సందర్భంగా ప్లా

కులవృత్తులను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ముందు
Thu 03 Mar 06:01:37.359094 2022

అ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
అ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ
నవతెలంగాణ ఆలేరురూరల్‌
సమాజంలో వత్తులు మాత్రమే ఉండేవి కులాల అన్నింటిని ఏకధాటిగా చేసి అభివద్ధి సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని ఎక్సైజ్‌ పర్యాటక

మాజీ ఎంపీపీకి దూదిమెట్ల పరామర్శ
Thu 03 Mar 06:01:37.359094 2022

నవ తెలంగాణ- భువనగిరిరూరల్‌
భువనగిరి మాజీ ఎంపీపీ తోటకూర వెంకటేష్‌ యాదవ్‌ తండ్రి తోటకూర బాలక్రిష్ణ యాదవ్‌ ఇటీవల మృతిచెందాడు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులను గొర్రెల మేకల పెంపకం దారుల సహకార ఫెడరేషన్‌ చైర్మెన్‌ దూదిమెట్ల

రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తోంది
Thu 03 Mar 06:01:37.359094 2022

అ గుత్తా సుఖేందర్‌ రెడ్డి
నవతెలంగాణ- నాగార్జునసాగర్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీలోని తన నివాసంలో

కార్మిక, కర్షక నేత చంద్రన్న
Thu 03 Mar 06:01:37.359094 2022

ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌
నవతెలంగాణ-దేవరకొండ
కార్మిక, కర్షక పక్షపాతి హన్మంత్‌ చంద్రన్న అని దేవరకొండ శాసన సభ్యులు రమావత్‌ రవీంద్ర కుమార్‌ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలో మాజీ సర్పంచ్‌ హన్మంత్‌ చంద్రన్న 17వ

వాడీవేడిగా మండల సర్వసభ్య సమావేశం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మణిమద్దె సుమన్‌ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను నేటికీ పరిష్కరించకపోవడంపై పలు గ

కేసీఆర్‌ తన జిల్లాకే ముఖ్యమంత్రి తప్ప రాష్ట్రానికి కాదు
Thu 03 Mar 06:01:37.359094 2022

అదళిత బంధు ఒక డ్రామా
అ కేంద్ర నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీలేదు.
అ అందరి సమిష్టి ఆలోచనతోనే ఎమ్మెల్యే టికెట్‌
అ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి
నవతెలంగాణ -రామన్నపేట
రైతురుణ మాఫీ అంటూ ఊరిస్తూ

ఆ... పోలీస్‌ స్టేషన్లో...దర్శనం ఉంటేనే పని..?
Thu 03 Mar 06:01:37.359094 2022

అ వసూల్‌ రాజాగా దఫెదర్‌
అ చర్యలు తీసుకున్న మారని అధికారి తీరు
అ స్టేషన్‌ కు వెళ్లాలంటేనే జంకుతున్న జనం
ఆ పోలీస్‌ స్టేషన్‌లో దర్శనం ఉంటేనే ఏపని అయినా సాఫీగా జరిగి పోతుంది. ప్రతిపనికీి ఓ రేటు చొప్పున వసూలు చేస

క్షుద్రపూజల కలకలం
Thu 03 Mar 06:01:37.359094 2022

 ఉమ్మడి నల్లగొండ జిల్లా చింతపల్లి ఘటన మరువక ముందే మరో ఘటన
అ ఎస్‌.లింగోటం లో రైతు పశువుల కొట్టంలో పూజలు
అ బొమ్మ పెట్టి,నిమ్మకాయలు కోసి పూజలు చేసిన వైనం
అ భయాందోళనలో గ్రామస్తులు
అ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, వస్తువులన

క్రీడలతో మానసికోల్లాసం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ -ఆలేరు రూరల్‌
విద్యతో పాటు క్రీడలు ఆడితే మానసికోల్లాసం కలుగుతుందని కాంగ్రెస్‌ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్ల గూడెం గ్రామంలో సిఎస్‌ఐ గ్రౌండ్‌లో క్రికెట్‌ టోర్

విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చౌటుప్పల్‌
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నాయకురాలు కవితాదేవి తెలిపారు. ఆదివారం నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ జయంతిని పురస్కరించుకొని మున్సిపల్‌ కేంద్రంలోని పాలకు

ఆర్పీలకు కిట్టు బ్యాగులు అందజేత
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ -ఆలేరురూరల్‌
ఆలేరులోని అన్ని వార్డుల్లోనూ ఫీవర్‌ సర్వే చేస్తున్న ఆర్పీలకు యూనిసెఫ్‌ సంస్థ నుంచి కిట్టు బ్యాగులను ఆదివారం ఆలేరు మున్సిపల్‌ చైర్మెన్‌్‌ వాసుప రి శంకరయ్య అందజేశారు .ఈ సందర్భంగా బ్యాగ్‌

సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభల్లో నల్లగొండ ప్రతినిధులు
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ -నల్లగొండ
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌ లో జరుగుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర 3వ మహాసభలలో ఆదివారం నల్లగొండ జిల్లా ప్రతినిధులు నారి ఐలయ్య ,బండ శ్రీశైలం,దండెంపల్లి సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు . నల్లగొండ జిల్లా నిర్మాణ రిపోర్టును ప

విజేతలకు బహుమతులు ప్రదానం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ -తిరుమలగిరి
మండలంలోని వ్యవసాయ మార్కెట్‌ ఎదురుగా నూతనంగా ఏర్పడిన రాధాకష్ణ సూపర్‌ మార్కెట్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం లక్కీ డ్రా దీశారు. ఈ సందర్భంగా సూపర్‌ మార్కెట్‌ ప్రొప్రైటర్‌ గంజి

మన ఊరు మన బడిలో కార్పొరేట్‌కు మించిన విద్య
Thu 03 Mar 06:01:37.359094 2022

అ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు కార్పోరేట్‌ స్థాయికి మించిన విద్యను అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని చేపట్టారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మ

కరోనా కట్టడి కోసమే ఇంటింటి జ్వరం సర్వే
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఒమిక్రాన్‌ పట్ల భయాందోళనలు వద్దు
అ ఇంటి వద్దకే అందరికీ వైద్య సేవలు
అ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌ రావు
నవతెలంగాణ -మిర్యాలగూడ
కరోనా కట్టడి కోసమే ఇంటింటి జ్వర సర్వే చేపడుతున్

సర్పంచ్‌ వెంకట్‌ రెడ్డి మృతి బాధాకరం
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌
నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ మండలం జిల్ల్లేపల్లి గ్రామ సర్పంచ్‌ వెంకట్‌ రెడ్డి మృతి బాధాకరమని దేవరకొండ శాసనసభ్యులు రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. ఆదివారం వెంకట్‌ రెడ్డి దశదినకర్మల

వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-మద్దిరాల
మండలంలోని చందుపట్లలో ఆదివారం బెంజెంకి రామనర్సిహ రెడ్డి, సత్తెమ్మ గార్ల సహకారంతో ఏర్పాటు చేసిన మినిరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను గ్రామ సర్పంచ్‌ కస్తూరి రాణి శ్రీనివాస్‌ రెడ్డి ప్రారంభిచారు .ఈ సందర్భంగా సర్ప

కాంగ్రెస్‌తోనే అభివద్ధి సాధ్యం
Thu 03 Mar 06:01:37.359094 2022

టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌ రెడ్డి
నవ తెలంగాణ- సూర్యాపేట
కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ నిజమైన అభివద్ధి పాలన జరగాలంటే కేవలం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమౌతుందని టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమేష్‌ రెడ్

ప్రజా సమస్యలపై పోరాటం చేసేది కమ్యూనిస్టులే
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ -తుంగతుర్తి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో జ

చండూరు సీఐగా అశోక్‌ రెడ్డి బాధ్యతల స్వీకరణ
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చండూరు
చండూరు సీఐగా అశోక్‌ రెడ్డి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. నిజాంబాద్‌ జిల్లా రుద్రూర్‌ సర్కిల్లో సీఐగా విధులు నిర్వహించి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడి సీఐ మధు మెదక్‌ జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా

బాధితులకు ఆర్థిక సహాయం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-నార్కట్‌ పల్లి
మండల కేంద్రానికి చెందిన రంగ శోభ అనారోగ్యంతో శనివారం మరణించడంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం ఆమె మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో నార

మైనార్టీ వర్గాల సంక్షేమంలో ప్రభుత్వాలు విఫలం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-కేతెపల్లి
మైనార్టీ వర్గాల ప్రజల సంక్షేమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమ య్యాయని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్‌ విమర్శించారు. కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని రాయపురం గ్రామంలో ఆదివారం చర్చి అ

ఘనంగా సుభాశ్‌ చంద్రబోస్‌ జయంతి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చౌటుప్పల్‌
మున్సిపల్‌ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో ఆదివారం నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 3వ వార్డు కౌన్సిలర్‌ బండమీది మల్లేశం సుభాశ్‌ చంద్రబోస్‌ విగ్రహాన

కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు కోల్పోయాం.. ఒగ్గు కళ మరవలేక పోతున్నాం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-బొమ్మలరామారం
మండలంలోని చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కూకుట్ల పరమేష్‌ అనారోగ్యంతో మతి చెందగా ఆదివారం దశదినకర్మకు పలువురు నాయకులు కుటుంబ సభ్యులు ఓదార్చి పరామర్శించారు. ఈ సందర్భంగా పలువు

విజేతలకు బహుమతులు ప్రదానం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ- ఆలేరు
ఆలేరు కు చెందిన బజరంగ్‌ యూత్‌ వారు నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ లో విజేతలుగా నిలిచిన ప్రథమ,ద్వితీయ, జట్లకు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య చేతు

బీసీ బంధును వెంటనే ప్రకటించాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ- ఆలేరురూరల్‌
రాష్ట్రంలో బీసీ బంధును ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కష్ణ, అశోక్‌ డిమాండ్‌ చేశారు .ఆదివారం ఆలేరు మండలంలోని సీపీఐ కార్యాలయంలో తెడ్డు ఆంజనేయులు అధ్యక్షతన

మార్చి 21న మహా సుదర్శన యాగం
Thu 03 Mar 06:01:37.359094 2022

అ 75ఎకరాల్లో 1,008 హోమాలు
అ ఆరు వేల రుత్వికులు
అ కొండపైన బస్‌ వేకు రూ.10కోట్లు
అ యాదాద్రిలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రిలో ఈ ఏడాది మార్చి 21 నుండి మహా సుదర్శన యాగం, అలాగే 28వ తేదీన మహా కుంభ

కెేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా వెంకటరమణ
Thu 03 Mar 06:01:37.359094 2022

మిర్యాలగూడ :కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా వెంకటరమణను నియమిస్తూ కమిషనర్‌ ఆఫ్‌ కాలేజీ ఎడ్యుకేషన్‌ హైదరాబాద్‌కు చెందిన నవీన్‌ మిట్టల్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్

అకాలవర్షానికి దెబ్బతిన్న కల్వర్టు పరిశీలన
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చివ్వెంల
మండలంలోని ఐలాపురం గ్రామపంచాయతీ పరిధిలో మొన్న కురిసిన భారీ వర్షాల కారణంగా తమ్మడి చెరువు దగ్గర కల్వర్టు కూలిపోయి రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉన్న కారణంగా ఆ ప్రాంతాన్ని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి శుక్రవారం పరిశీ

సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

అ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
తుర్కయంజాలలో జరుగనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సీపీఐ(ఎం) క

బహుజన రాజ్యాధికారాన్ని చూపిస్తాం
Thu 03 Mar 06:01:37.359094 2022

అ బీఎస్పీ చీఫ్‌ కోర్టినేటర్‌ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌
నవతెలంగాణ-నల్లగొండ
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి బహుజన రాజ్యాధికారం అంటే ఏంటో ప్రజలకు వివరిస్తామని బహుజన్‌ సమాజ్‌ పార్ట

కరోనా పేరుతో విద్యాసంస్థల మూసివేత సరికాదు
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-గరిడేపల్లి
కరోనా పేరుతో విద్యాసంస్థల మూసివేత సరికాదని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి షేక్‌ యాకుబ్‌ విమర్శించారు.శుక్రవారం మండలంలోని కీతవారిగూడెం గ్రామం లోని సుందరి భిక్షమయ్యభవన్‌లో బొల్లేపల్లి శ్రీనివాస్‌ అధ్యక్షతన జర

జానకిరాములు మతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటు
Thu 03 Mar 06:01:37.359094 2022

అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
సీపీఐ(ఎం) నాయకులు అలువాల జానకి రాములు మతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు.జానకిరాములు గుండె పోటుతో మరణించ

నాలా అక్రమాలపై మంత్రి జగదీశ్‌రెడ్డి సీరియస్‌
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-సూర్యాపేట
ఈనెల15 అర్ధరాత్రి నుండి కురిసిన అకాలవర్షానికి జిల్లాకేంద్రంలోని పలుకాలనీలు జల దిగ్బంధంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.దీనిపై పలువురు ప్రతిపక్ష నాయకులు సోషల్‌ మీడియాలో పట్టణంలోని మానస నగర్‌కాలనీ నాలా ఆక్రమణకు గురైం

మినీ స్టేడియం ఏర్పాటు చేయాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-చిట్యాల
గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహకంగా చిట్యాల మండలానికి మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్‌, మాజీ సహాయ కార్యదర్శి జిట్ట నగేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చిట్యాల మండల

మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా సుభాష్‌ సేవలు అభినందనీయం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-కోదాడరూరల్‌
మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా సుభాష్‌ సేవలు అభినందనీయమని లారీ అసోసియేషన్‌ అధ్యక్షులు కనగాల నాగేశ్వరరావు అన్నారు.శుక్రవారం జోనల్‌ బదిలీల్లో భాగంగా నిజామాబాద్‌ జిల్లాకు వెళ్

రాష్ట్రానికి పల్లెలే పట్టుగొమ్మలు
Thu 03 Mar 06:01:37.359094 2022

అ ఎమ్మెల్యే డాక్టర్‌ గాదరి కిషోర్‌కుమార్‌
నవతెలంగాణ-తుంగతుర్తి
దేశానికి పట్టుగొమ్మలైన పల్లెలను అన్ని రంగాలలోనూ అభివద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్‌ గాదరికిశోర్‌కుమార్‌ అన్నారు.శుక్రవారం మండ

చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులను ఆదుకోవాలి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-నల్లగొండ
నూలు, రంగులు, రసాయనాల ధరలు పెరుగుదలతో చేనేత కార్మికుల జీవన పరిస్థితి దారుణంగా తయారైందని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంజి మురళీధర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ చేనేత కార్మిక సంఘం నల్లగొండ

అర్వపల్లి మండల వ్యవసాయాధికారిగా శశిధర్‌రెడ్డ్డి
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-అర్వపల్లి
మండల వ్యవసాయాధికారిగా ఆర్‌.శశిధర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడ పనిచేసిన దినకరన్‌ బదిలీపై మహబూబ్‌నగర్‌కు వెళ్లగా ఆయన స్థానంలో శశిధర్‌రెడ్డి కామారెడ్డి నుండి బదిలీపై ఇక్కడికి వచ

ఆర్థికసాయం అందజేత
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-నూతనకల్‌
మండలకేంద్రానికి చెందిన సమ్మెట శ్రీరాములు ఇటీవల అనారోగ్యంతో జిల్లాకేంద్రంలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడుశుక్రవారం టీఆర్‌ఎస్‌ మండలసీనియర్‌ నాయ కులు పన్నాల మల్లారెడ్డి ఆస్పత్రిలో శ్రీరాము లును

50 వేల ఓట్ల మెజార్టీతో గెలుపుఖాయం
Thu 03 Mar 06:01:37.359094 2022

అ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే
అ టీఆర్‌ఎస్‌,బీజేపీ దొందూ దొందే...
అ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-కోదాడరూరల్‌
వచ్చే ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుండి 50 వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ గెలుపు

సర్పంచ్‌ మామిడివెంకన్నకు సన్మానం
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-పెన్‌పహాడ్‌
మండలపరిధిలోని లింగాల గ్రామ సర్పంచ్‌ మామిడివెంకన్న ప్రమాణస్వీకారం చేసి శుక్రవారానికి మూడేండ్లు పూరైన సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు ఆయన్ను ఘనంగా సన్మాని ంచారు.ఈ సందర్భంగా సర్పంచ్‌ వెంకన్న మాట్లాడు

సర్పంచ్‌గా బాధ్యతల స్వీకరణ
Thu 03 Mar 06:01:37.359094 2022

నార్కట్‌పల్లి :నార్కట్‌పల్లి సర్పంచ్‌ దూదిమెట్ల స్రవంతిని కలెక్టర్‌ సస్పెన్షన్‌ చేయడంతో ఉపసర్పంచ్‌ సిర్పంగి స్వామి శుక్రవారం ఇన్‌చార్జి సర్పంచ్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.కలెక్టర్‌ జారీ చేసిన ఉత

ఏడు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత
Thu 03 Mar 06:01:37.359094 2022

నవతెలంగాణ-నేరేడుచర్ల
అక్రమంగా తరలిస్తున్న 07 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని పోలీసులు పట్టుకున్న సంఘటన శుక్రవారం పట్టణంలో చోటు చేసుకుంది.ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..నేరేడుచర్ల వద్ద వాహనాల తనిఖీలో భాగంగా ఏపీ24వీ 9550

Next
  • First Page
  • Previous
  • ...
  • 96
  • 97
  • 98
  • 99
  • 100
  • ...
  • Next
  • Last Page

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

మన హైదరాబాద్

  • మరిన్ని వార్తలు
  • మరిన్ని వార్తలు
1 of 1
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.