Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని ఉసూర్ బ్లాక్ పరిధిలో కొత్తపల్లి గ్రామానికి చెందిన జాడీ బసంత్ అనే వ్యక్తిని ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. ఇటీవలే ఈ ప్రాంతంలో డీజీపీ మహేందర్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు.