Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7
— Elon Musk (@elonmusk) October 26, 2022
Authorization
Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7
— Elon Musk (@elonmusk) October 26, 2022
న్యూఢిల్లీ : టెస్లా సీఈవో ఎలన్ మస్క్ శాన్ ఫ్రాన్సిస్‌కోలో ఉన్న ట్విట్టర్ కార్యాలయంలో సింక్ మోసుకెళ్లిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. ఈ వీడియోను ఎలన్ మస్క్ స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ట్విట్టర్ హెడ్‌క్వార్టర్స్‌లోకి ఎంటర్ అవుతున్నానని, ఇక అది సింక్ కావాల్సిందే అని మస్క్ క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియోలో ఆయన తన చేతులో ఓ సింక్ పట్టుకుని వెళ్లారు. ట్విట్టర్ సోషల్ నెట్‌వర్క్ సైట్‌ను మస్క్ కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు డీల్ కుదుర్చుకునేందుకు ఆయన ఆఫీసుకు వెళ్లినట్టు తెలుస్తోంది.